చే గువేరా జీవిత చరిత్ర – Che Guevara biography in Telugu

Che Guevara biography in telugu

చే గువేరా ఒక మెడికల్ స్కూల్ లో చదివే సమయంలో చేసిన కొన్ని ప్రయాణాలు తన జీవితాన్ని చాలా ప్రభావితం చేసాయి. ఈ ప్రయాణంలో ప్రజల పై జరిగే అరాచకాలను మరియు దౌర్జన్యాలను చూసి విప్లవం మొదలు పెట్టాలని అనుకున్నారు. చే గువేరా కు ఆస్థమా సమస్య ఉన్నా కూడా వివిధ ఆటలలో నైపుణ్యం సాధించారు. మొదటి సారిగా  తాను చేసే విప్లవం ద్వారా క్యూబా ప్రజల జీవితాలను మరియు వారి సమస్యలను పరిష్కరించాలని అనుకున్నారు.  అక్కడి … Read more

కమల్ రణదివే జీవిత చరిత్ర – Kamal Ranadive biography in Telugu

Kamal ranadive biography in Telugu

కమల్ రణదివే గారు భారతదేశానికి చెందిన ఒక మహిళా శాస్త్రవేత్త. క్యాన్సర్ అనే భయంకర వ్యాధి గురించి పరిశోధనలు చేసారు. వీరు చేసిన పరిశోధనల వల్ల నే క్యాన్సర్ కి మరియు వారసత్వానికి సంభందం ఉండవచ్చని తెలిసింది. వీరు గ్రామాలలో నివసించే పేద ప్రజలకు వైద్య సదుపాయాలను అందించడం జరిగింది. కమల్ రణదివే యొక్క కుటుంబం వీరి లక్ష్యాలను సాధించటంలో ఎల్లపుడు అండగా నిలిచింది. వీరు ప్రస్తుతం భారతదేశం లోని చాలా మహిళలకు నిదర్శనం. బాల్యం మరియు … Read more

జై భీం రియల్ స్టోరీ – Real story of Jai Bheem movie in Telugu

జై భీం సినిమా 1993 సంవత్సరంలో తమిళనాడు లోని కడ్డలోర్ అనే జిల్లా లో జరిగిన ఒక యదార్థ సంఘటన పై చేయబడింది.   ఈ సినిమా యొక్క కథ అప్పటి న్యాయవాది మరియు మాజీ జడ్జి అయిన జస్టిస్ చందు గారి జీవితం లో జరిగిన ఒక ఘటన.  1993 వ సంవత్సరంలో తమిళనాడు లోని కడ్డలోర్ (Cuddalore) జిల్లా లోని ఒక గ్రామంలో కురుంబర్ (Kurumbar) అనే గిరిజన సముదాయానికి చెందిన 4 కుటుంబాలు నివసించేవి.  … Read more

మహాత్మా గాంధీ జీవిత చరిత్ర – Mahatma Gandhi biography in Telugu

Mahatma Gandhi biography in Telugu

మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ ఒక అహింస వాది, భారత దేశానికి స్వాతంత్రం ఇప్పించటంలో ముఖ్యపాత్రను పోషించారు . గుజరాత్ లోని ఒక హిందూ ఫ్యామిలీ లో జన్మించి మంచి చదువు చదివి ఒక లాయర్ అయ్యారు.  న్యాయవాది గా కెరీర్ ను ముందుగా కొనసాగించటానికి సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అక్కడ 21 సంవత్సరాలు గడిపి ఇండియా కి 1915 వ సంవత్సరంలో తిరిగి వచ్చారు.  భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం వల్ల చాలా మంది పడుతున్న భాధలు … Read more

అరుణిమ సిన్హా జీవిత చరిత్ర – Arunima Sinha biography in Telugu

Arunima sinha biography in Telugu

అరుణిమ సిన్హా ఒక ఆడపిల్ల కష్టమైనా పనులను చేయలేదు అనే ఆలోచన విధానాన్ని మార్చారు. అరుణిమ ఒక ఆక్సిడెంట్ లో కాలు కోల్పోయిన తరవాత ఎవరు అలోచించని విధంగా ఆసుపత్రి బెడ్ పై ఉండగానే పర్వతాలను అధిరోహించాలని నిర్ణయించుకున్నారు.  ఈ ప్రయాణంలో తనకు చాలా అడ్డంకులు వస్తాయి అని తెలిసిన పట్టు వదలకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించారు. మనలో చాలా మంది చిన్న చిన్న పనులను చేయడానికి రేపటి పై వాయిదా చేస్తారు. లేదా కొన్ని … Read more

మదర్ థెరిసా జీవిత చరిత్ర – Mother Teresa biography in Telugu

మదర్ థెరీసా స్కోప్జే- Skopje (ప్రస్తుతం మేసిడోనియా) అనే దేశంలో జన్మించి 18 సంవత్సరాలు వచ్చిన తరవాత ఐర్లాండ్ కి వెళ్లారు అక్కడి నుంచి మన భారతదేశానికి వచ్చారు. మదర్ థెరీసా ముఖ్యంగా తమ జీవిత కాలంలో చేసిన సేవలు మంచి పేరును తెచ్చాయి మరియు వివిధ అవార్డ్స్ కూడా అందుకున్నారు. రోగాలతో భాదపడుతున్న వారికి సహాయం చేయటం, ఆకలి తో ఉన్నవారికి ఆకలి తీర్చటం, వైద్య సదుపాయాలు కలిగించటం మరియు అనాధ పిల్లలకు విద్యను అందించటం … Read more

పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్ర – Puneeth Rajkumar biography in Telugu

Puneet raj kumar life story

పునీత్ రాజ్ కుమార్ /లోహిత్ కుమార్ కన్నడ పరిశ్రమలోఒక మంచి నటుడు, ప్లే బ్యాక్ సింగర్, ప్రొడ్యూసర్. పునీత్ కుమార్ కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు.   సినిమాలే కాకుండా TV లో కూడా  కన్నడదా కొట్యాధిపతి (మీలో ఎవరు కోటీశ్వరులు) అనే షో కూడా చేశారు.  బాల్యం :  పునీత్ కు పుట్టినప్పుడు పెట్టిన పేరు లోహిత్. 17 మార్చి 1975 వ సంవత్సరంలో రాజ్ కుమార్ మరియు పార్వతమ్మ  రాజ్ కుమార్ … Read more

ఉధమ్ సింగ్ జీవిత చరిత్ర – Udham singh biography in Telugu

udham singh biography in Telugu

ఉధమ్ సింగ్ పంజాబ్ కు చెందిన ఒక విప్లవ కారుడు, భారత దేశ స్వాతంత్య్రానికి ముందు ఏర్పాటు చేయబడ్డ గదర్ పార్టీ కి చెందిన వారు.   ఉధమ్ సింగ్  13 మార్చ్ 1940 సంవత్సరంలో మైఖేల్ ఓ డ్వయర్ (Michael O’Dwyer) అనే మాజీ పంజాబ్ గవర్నర్ ను హత్య చేశారు. ఈ ఘటన ను ఆధారం చేసుకొని 2021, అక్టోబర్ 16 న సర్దార్ ఉధమ్ (Sardar udham) అనే సినిమా రిలీజ్ చేయటం జరిగింది. … Read more

మేఘన లోకేష్ జీవిత చరిత్ర – Meghana lokesh biography in Telugu

Meghana lokesh biography in Telugu

పేరు మేఘన లోకేష్ జన్మస్థలం మైసూర్, కర్ణాటక. వృత్తి నటి (సీరియల్స్) వ్యక్తిగత జీవితం: మేఘన లోకేష్ కర్ణాటక రాష్ట్రం లోని మైసూర్ లో జన్మించారు. మేఘన తండ్రి మరియు తమ్ముడు ఇద్దరు కూడా ఇంజినీర్లు. మేఘన తల్లి కన్నడ లెక్చరర్. కెరీర్ : మేఘన కు చిన్నతనం నుంచే  నటన అంటే ఇష్టం, 8 సంవత్సరాల నుంచి డిగ్రీ వరకు థియేటర్ లో 270 షో లు చేసారు. మేఘన తన కెరీర్ ను జీ … Read more

నీరజ్ చోప్రా జీవిత చరిత్ర – Neeraj chopra biography in Telugu

జన్మం 24 December 1997 వయస్సు 25 సంవత్సరాలు నీరజ్ చోప్రా హర్యానా రాష్ట్రం లోని, పానిపత్ జిల్లాలోని ఖంద్రా గ్రామంలో జన్మించారు.తన చదువు ను చండీగఢ్ లోని DAV కాలేజీ లో పూర్తి చేశారు. 2016 వ సంవత్సరంలో ఇండియన్ ఆర్మీ లో నాయబ్ సుబేదార్ ర్యాంక్ తో జూనియర్ కమిషనర్ ఆఫీసర్ గా నియమించబడ్డారు. కెరీర్ : జావెలిన్ త్రో (Javelin throw) లో నీరజ్ మొట్ట మొదటి సారిగా 2016 సౌత్ ఆసియన్ … Read more