పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్ర – Puneeth Rajkumar biography in Telugu
పునీత్ రాజ్ కుమార్ /లోహిత్ కుమార్ కన్నడ పరిశ్రమలోఒక మంచి నటుడు, ప్లే బ్యాక్ సింగర్, ప్రొడ్యూసర్. పునీత్ కుమార్ కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు. సినిమాలే కాకుండా TV లో కూడా కన్నడదా కొట్యాధిపతి (మీలో ఎవరు కోటీశ్వరులు) అనే షో కూడా చేశారు. బాల్యం : పునీత్ కు పుట్టినప్పుడు పెట్టిన పేరు లోహిత్. 17 మార్చి 1975 వ సంవత్సరంలో రాజ్ కుమార్ మరియు పార్వతమ్మ రాజ్ కుమార్ … Read more