Nandamuri Balakrishna biography in Telugu – నందమూరి బాలకృష్ణ జీవిత చరిత్ర

Nandamuri Balakrishna quick bio Name Nandamuri Balakrishna Age 10 June 1960 (59) Parents N.T. Rama Rao, Basavatarakam Wife Vasundhara Devi Children 3 (Brahmani Nandamuri,Mokshagna Teja, Tejaswini Nandamuri) నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలలో ఒక మంచి నటుడిగా మరియు రాజకీయ నాయకుడిగా పరిగణించ బడుతారు. ప్రముఖ నటుడు ముఖ్యమంత్రి  N. T. Rama Rao గారి పన్నెండు మంది సంతానంలో బాలకృష్ణ ఆరవ కుమారుడు. చిన్న తనం … Read more

Miheeka Bajaj (Rana daggubaati fiance) biography in Telugu – మిహీక బజాజ్ జీవిత చరిత్ర

రానా దగ్గుబాటి తన రిలేషన్ షిప్ గురించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తరవాత రానా ఫ్యాన్స్ మిహీక బజాజ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు.  మిహీక హైదరాబాద్ లో బంటీ బజాజ్ మరియు సురేష్ బజాజ్ అనే దంపతులకు జన్మించారు. తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ Interior Design లో చెయ్యటం జరిగింది.  మిహీక డీవ్ డ్రాప్ డిజైన్ స్టూడియో (Dew Drop Design Studio) ను స్థాపించారు.  ఈ స్టూడియో లో ఇంటీరియర్ డిజైన్ , వెడ్డింగ్ … Read more

M.F Hussain biography in Telugu – M.F హుస్సేన్ జీవిత చరిత్ర

M.F హుస్సేన్ భారత దేశం యొక్క చిత్రకారుడు.తన పెయింటింగ్స్ తో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కళాకారుడు. తాను వేసే కొన్ని చిత్రాలు కొన్ని మతాల వారిని మరియు కొన్ని వర్గాల వారిని రెచ్చ గొట్టాయి. తాను వేసే పెయింటింగ్స్ వళ్ళ ఎప్పుడూ వివాదాలలో ఉండేవారు.       హుస్సేన్ హిందూ దేవతల, భారత మాత నగ్న పెయింటింగ్స్  చిత్రీకరించటం వళ్ళ దేశం లో నిరసనలు కూడా చేసారు. 2004 వ సంవత్సరంలో  Meenaxi: A Tale of Three Cities … Read more

Sonam kapoor Biography – సోనమ్ కపూర్ జీవిత చరిత్ర

అనిల్ కపూర్ లాంటి గొప్ప నటుడి ఇంట్లో పుట్టిన సోనమ్ కపూర్ ఎప్పుడు కూడా తన తండ్రి డబ్బులపై ఆధారపడలేదు. సినిమాలలోకి రాక ముందు తన బరువు ఎక్కువగా ఉండటంతో సినిమాల కోసం ఏకంగా 30 కిలోలు తగ్గారు.    అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన సోనమ్ రాంఝన (Ranjhana) సినిమా తరవాత తన నటన ద్వారా అందరి మెప్పు పొందారు. సోనం కపూర్ 2018 వ సంవత్సరంలో ఆనంద్ అహుజా అనే వ్యాపారవేత్త … Read more

Kiran Bedi biography in Telugu – కిరణ్ బేడీ జీవిత చరిత్ర

కిరణ్ బేడీ ఎవరు ?  పంజాబ్ లోని ఒక సాధారణ కుటుంబలో జన్మించి, తన తాత ఆడపిల్లలలు చదువు ఎందుకు అని చెప్పినా తన నాన్న సహకారంతో చదివి UPSC లాంటి కఠిన తరమైన పరీక్షలో రాణించి భారత దేశంలో మొట్ట మొదటి మహిళా IPS ఆఫీసర్ గా ఎన్నుకోబడ్డారు. తన సర్వీస్ లో నిజాయితీగా విధి ని నిర్వర్తించి దేశ పరాజయాల ప్రశంసలను అందుకుంది. అధికారులకు తన నిజాయితీ నచ్చనందుకు ఒక చోటు నుంచి మరొక … Read more

Shilpa Shetty biography in Telugu- శిల్పా శెట్టి జీవిత చరిత్ర

శిల్పా శెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక గొప్ప నటి. బాలీవుడ్ లో చాలా విజయవంత మైన సినిమాలు చేసారు. బాలీవుడ్ లో సినిమాలు మానేసిన తరవాత ఇప్పుడు సూపర్ డాన్సర్,నచ్ బలియే లాంటి  టీవీ షోలు చెయ్యటం మొదలు పెట్టారు. 2007 వ సంవత్సరంలో బిగ్ బ్రదర్ లో కూడా పాల్గొన్నారు. శిల్పా శెట్టి మరియు తన భర్త రాజ్ కుంద్రా  కలిసి ఐపీల్ లో రాజస్థాన్ రాయల్స్ టీం యజమాని గా కూడా ఉన్నారు. … Read more

Ramanaidu biography in Telugu – రామనాయుడు జీవిత చరిత్ర

రామ నాయుడు ఒక నిర్మాతగా 150 సినిమాలు తయారు చేసి తన పేరును గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. తెలుగు లో అని కాకుండా 13 బాషలలో సినిమాలు తీసి ప్రజలకు వినోదాన్ని కలిగించారు. రామ నాయుడు తన పెద్ద కొడుకు దగ్గుబాటి సురేష్ పేరు మీదుగానే సురేష్ ప్రొడక్షన్స్ మొదలుపెట్టారు. చిన్న కొడుకు దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమాలో ఒక పెద్ద హీరో.        సినిమాలే కాకుండా రాజకీయాలలో కూడా రామ … Read more

Sunil Dutt biography in Telugu – సునీల్ దత్ జీవిత చరిత్ర

సునీల్ దత్ ను చాలా మంది నర్గిస్ దత్ యొక్క భర్త గా మరియు సంజయ్ దత్ తండ్రి గా చాలా మంది కి తెలుసు. సునీల్ తన జీవిత కాలంలో నటుడిగా, దర్శకుడిగా మరియు నిర్మాత గా పనిచేసారు. సునీల్ దత్ తన సినిమా జీవితం ముగించాక రాజకీయంలోకి ప్రవేశించారు.  సునీల్ దత్ కాంగ్రెస్ హయాంలో  Ministry of Youth Affairs and Sports గా ఉన్నారు.ఈ పదవిలో ఉన్నప్పుడే గుండెపోటు వళ్ళ మరణించారు. సంజయ్ … Read more

Yogi Adityanath biography in Telugu – యోగి ఆదిత్యనాథ్ జీవిత చరిత్ర

యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ కు చెందిన సాధువు మరియు రాజకీయ నాయకుడు. 2017 సంవత్సరం లో ఉత్తరప్రదేశ్ యొక్క 22 వ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ముఖ్యమంత్రి అవ్వక ముందు గోరకపూర్ నుంచి 5 సార్లు  MP గా ఎన్నుకోబడ్డారు.   ఆదిత్యనాథ్ తన కుటుంబాన్ని త్యజించి గోరకపూర్ లోని గోరఖ్ నాథ్ మఠ్ లో  మహంత్ అవైద్యనాథ్ అనే గురువు వద్ద ఉండటం ప్రారంభించారు. మహంత్ అవైద్యనాథ్ ను తన ఆధ్యాత్మిక తండ్రిగా ఆదిత్యనాథ్ తెలిపారు.  యోగి ఆదిత్యనాథ్ … Read more

Karunanidhi biography in Telugu – కరుణానిధి జీవిత చరిత్ర

కరుణానిధి ఎవరు ?  కరుణానిధి తమిళనాడు కి చెందిన రచయిత, రాజకీయ నాయకుడు. రాజకీయాలలోకి రాక ముందు చాలా సినిమాలకు రచయితగా ఉన్నారు. రాజకీయాలలోకి ప్రవేశించిన తరవాత దాదాపు 5 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. 20 సంవత్సరాలు తమిళ పరాజయాలకు ముఖ్యమంత్రిగా సేవలను అందించారు.  ద్రావిడ ఉద్యమమునకు  నాయకుడిగా ఉన్నారు. కరుణానిధి ఒక నాస్తికుడు, మతాలలో మరియు దేవుడిలో నమ్మకం లేదు. తమిళ లిటరేచర్ కు కూడా చాలా సహాయం చేసారు. అందుకే కరుణానిధి  “kalaignar” (కళాకారుడు) … Read more