రాణి లక్ష్మీ బాయ్ జీవిత చరిత్ర – Rani Lakshmi bai Biography in Telugu

రాణి లక్ష్మీ బాయ్ జీవిత చరిత్ర - Rani Lakshmi bai Biography in Telugu

రాణి లక్ష్మి బాయ్ భారత దేశం లోని ఝాన్సీ రాజ్యానికి చెందిన రాణి మరియు మహారాజ గంగాధర్ రావు యొక్క భార్య. మహారాజు చనిపోయిన తరవాత లక్ష్మి బాయ్ ఝాన్సీ రాణి గా రాజ్యాన్ని పాలించారు. బ్రిటిష్ రాజ్యానికి లొంగకూడదు అని తమకు స్వాతంత్రం కావాలని యుద్ధం చేసి తీవ్రంగా గాయపడి చనిపోయారు. బాల్యం: రాణి లక్ష్మిబాయ్ 19 నవంబర్ 1828 వ సంవత్సరంలో వారణాసి లో మోరోపంత్ తాంబే మరియు బఘీరతి సప్రె అనే దంపతులకు … Read more

సుఖేష్ చంద్ర శేఖర్ జీవిత చరిత్ర – Sukesh chandra shekar Biography in Telugu

సుఖేష్ చంద్ర శేఖర్ జీవిత చరిత్ర - Sukesh chandra shekar Biography in Telugu

సుఖేష్ చంద్ర శేఖర్ ఒక కాన్ మ్యాన్ (తెలివైన మోసగాడు) మరియు ఒక వ్యాపార వేత్త. చంద్ర శేఖర్ చేసిన మోసగాళ్లను చూసిన తరవాత ప్రజలు ఇతనిని మోసగాళ్లకు మోసగాడు అని అంటారు.  వివిధ డబ్బు ఉన్న వ్యక్తులను తన మాటల ద్వారా కోట్ల రూపాయల మోసం చేసాడు. చేసిన మోసాలకు అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యాడు.  జైలు లో ఉన్న తర్వాత కూడా మోసాలకు పాల్పడేవాడు. ఇటీవల శివీందర్ అనే వ్యాపార వేత్త భార్య అధితి … Read more

వసీం రిజ్వి AKA జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి జీవిత చరిత్ర – Waseem Rizvi Biography in Telugu

వసీం రిజ్వి AKA జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి జీవిత చరిత్ర - Waseem Rizvi Biography in Telugu

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వసీం రిజ్వి ప్రస్తుతం న్యూస్ ఛానల్ లలో చర్చలో ఉన్నారు. వసీం రిజ్వి ఇస్లాం మతం పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా తరచూ చర్చలో ఉంటారు. 6 డిసెంబర్ 2021 సంవత్సరంలో ఇస్లాం మతం నుంచి హిందూ మతం లోకి మారారు.  రాజకీయ జీవితం : 2000 సంవత్సరంలో లక్నో లోని కాశ్మీరీ మొహల్లా వార్డ్ కి సమాజ్ వాది పార్టీ నుంచి కార్పొరేటర్ గా ఎన్నుకోబడ్డారు. 2008 సంవత్సరంలో … Read more

KCR జీవిత చరిత్ర – KCR Biography in Telugu

KCR జీవిత చరిత్ర - KCR Biography in Telugu

బాల్యం : చంద్రశేఖర్ రావు 17 ఫిబ్రవరి 1954 వ సంవత్సరంలో చింతమడక గ్రామంలో రాఘవ రావు మరియు వెంకటమ్మ అనే దంపతులకు జన్మించారు.    కాలేజీ లో చదివే రోజులలో యూత్ కాంగ్రెస్ లో చేరారు, విద్యార్థి సంఘం అధ్యక్షకుడిగా పోటీ చేసి ఓడిపోయారు. కాలేజీ పూర్తి చేసిన తరవాత కూడా రాజకీయాల వైపే తన దృష్టిని పెట్టారు.  రాజకీయ జీవితం :  ఆ సమయంలోకాంగ్రెస్ MLA  గా ఉన్న మదన్ మోహన్ వద్ద చేరారు, మదన్ … Read more

నారా చంద్ర బాబు నాయుడు జీవిత చరిత్ర – Nara Chandra Babu Naidu Biography in Telugu

నారా చంద్ర బాబు నాయుడు జీవిత చరిత్ర - Nara Chandra Babu Naidu Biography in Telugu

బాల్యం : చంద్ర బాబు నాయుడు 20 ఏప్రిల్ 1950 వ సంవత్సరంలో నరవారి పల్లె, చిత్తూరు జిల్లాలో నారా ఖర్జున నాయుడు మరియు అమనమ్మా అనే దంపతులకు జన్మించారు. చంద్ర బాబు నాయుడు కి ఒక తమ్ముడు మరియు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు.  చంద్రబాబు తన స్కూల్ చదువు లను శేషపురం మరియు చంద్ర గిరి ప్రభుత్వ పాఠశాల నుంచి పూర్తి చేసారు. 1972 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ కాలేజీ నుంచి BA డిగ్రీ … Read more

ధీరుభాయి అంబానీ జీవిత చరిత్ర – Dheerubhai Ambani Biogrpahy in Telugu

ధీరుభాయి అంబానీ జీవిత చరిత్ర - Dheerubhai Ambani biogrpahy in Telugu

గుజరాత్ లో జన్మించి ఒక వ్యాపార వేత్త గా రిలయన్స్ ఇండస్ట్రీస్ ను స్థాపించిన వ్యక్తి ధీరుభాయి అంబానీ. ప్రస్తుతం ధీరుభాయి యొక్క కంపెనీ ఫార్చ్యూన్ 500 లిస్ట్ లో మొదటి 100 కంపెనీ లలో ఉంది.  ప్రస్తుతం ధీరుభాయి కంపెనీ ను వీరి ఇద్దరి కుమారులు చూసుకుంటున్నారు.    బాల్యం :  ధీరుభాయి అంబానీ 28 డిసెంబర్ 1932 సంవత్సరంలో హిరాచంద్ అంబానీ మరియు జమున బెన్ అంబానీ దంపతులకు   జునాగఢ్ జిల్లా, గుజరాత్ లో … Read more

ఎజాజ్ పటేల్ జీవిత చరిత్ర – Ajaz Patel Biography in Telugu

ఎజాజ్ పటేల్ జీవిత చరిత్ర - Ajaz Patel biography in Telugu

ఎజాజ్ యూనుస్ పటేల్ 21 అక్టోబర్ 1988 సంవత్సరంలో ముంబై పట్టణం లో జన్మించారు. ఎజాజ్ 8 సంవత్సరాల వయస్సు లోనే ముంబై నుంచి న్యూజిలాండ్ కి వెళ్లి స్థిర పడ్డారు. ఎజాజ్ పటేల్ ఒక న్యూజీలాండ్ క్రికెటర్.    ఎజాజ్ పటేల్ ఇంటర్నేషనల్ న్యూజిలాండ్ క్రికెట్ టీం లో 2018 సంవత్సరంలో అరంగేంట్రం చేసారు. ఇదే సంవత్సరంలో టెస్ట్ క్రికెట్ లో కూడా అరంగేంట్రం చేసారు. డొమెస్టిక్ కెరీర్ :  ఎజాజ్ పటేల్ 2015 వ సంవత్సరంలో … Read more

YS జగన్ మోహన్ రెడ్డి జీవిత చరిత్ర – YS Jagan mohan reddy biography in Telugu

YS Jagan mohan reddy biography in Telugu

ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య మంత్రి మరియు YSR పార్టీ స్థాపకుడు YS జగన్ మోహన్ రెడ్డి. రాజకీయాలలో ప్రవేశించిన తరవాత ఇండియన్ కాంగ్రెస్ తో జగన్ పనిచేసారు. తండ్రి YSR చనిపోయిన తరవాత కాంగ్రెస్ హై కమాండ్ తో విభేదాలు రావటం తో కొత్త పార్టీ YSRCP ను ప్రారంభించారు. బాల్యం : జగన్ మోహన్ రెడ్డి 21 డిసెంబర్ 1972 సంవత్సరంలో కడప జిల్లా లోని జమ్మలమడుగు లో  రాజశేఖర రెడ్డి మరియు  విజయమ్మ అనే … Read more

రజినీష్ (ఓషో) జీవిత చరిత్ర – Rajneesh (Osho) biography in Telugu

Rajneesh (Osho) biography in Telugu

ఎప్పుడూ పుట్టలేదు ఎప్పుడూ చనిపోలేదు తాను కేవలం ఈ లోకాన్ని December 11, 1931 మరియు January 19, 1990 మధ్య సందర్శించడానికి వచ్చాడు అని శిలాశాసనం పై రాసి ఉన్న వ్యక్తి  ఓషో (Osho). పుట్టినప్పుడు తన పేరు చంద్ర మోహన్ జైన్ కానీ తరవాత తన పేరును ఆచార్య రజినీష్ గా మరియు ఓషో గా మార్చుకున్నారు.  తన ప్రవచనాలతో ఎల్లపుడు ఎదో ఒక వివాదంలో చిక్కుకొని ఉండే ఓషో కు ప్రపంచమంతటా శిష్యులు … Read more

సిద్ధార్థ్ శుక్లా జీవిత చరిత్ర – Sidharth Shukla biography in Telugu

Sidharth Shukla biography in Telugu

బాల్యం : సిద్ధార్థ్ శుక్లా 12 డిసెంబర్ 1980 వ సంవత్సరంలో ముంబై లో అశోక్ శుక్లా మరియు రీటా శుక్లా దంపతులకు జన్మించారు. సిద్ధార్థ్ యొక్క తండ్రి అశోక్ శుక్లా ఒక సివిల్ ఇంజనీర్,వీరు రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా లో ఉద్యోగం చేసేవారు.    సిద్దార్థ్ శుక్లా తన స్కూల్ చదువును ముంబై లోని సెయింట్ జెవియర్ లో మరియు డిగ్రీ ను ఇంటీరియర్ డిజైన్ లో  రచనా సంసద్ కాలేజీ నుంచి పూర్తి చేసారు.  … Read more