బాజీ ప్రభు దేశ్‌పాండే జీవిత చరిత్ర – Baji Prabhu Deshpande biography in Telugu

Baji Prabhu Deshpande biography in Telugu

బాజీ ప్రభు దేశ్‌పాండే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కమాండర్. బాజీ ప్రభు పన్హాలా కోట నుంచి శివాజీ మహారాజు ను తప్పించటంలో చాలా ముఖ్యమైన పాత్రను మరియు ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. రాజు కోసం పోరాడి తన ప్రాణాలను త్యాగం చేసిన ఒక గొప్ప యోధుడు బాజీ ప్రభు దేశ్ పాండే 1615 వ సంవత్సరంలో జన్మించారు. ఈయన ప్రభు కుటుంబంలో జన్మించారు . బాజీ ప్రభు భోర్ పట్టణానికి దగ్గరలో రోహిండా కి చెందిన … Read more

ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర – Chatrapati Shivaji Maharaj biography in Telugu

Chatrapati Shivaji Maharaj biography in Telugu

శివాజీ ను ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కూడా పిలుస్తారు. శివాజీ భారతదేశానికి చెందిన పాలకుడు మరియు భోంస్లే మరాఠి వంశానికి చెందిన వారు.  క్షీణిస్తున్నబీజాపూర్ ఆదిల్ షాహి సుల్తాన్ యొక్క సామ్రాజ్యం నుంచి శివాజీ తన సొంత స్వతంత్ర రాజ్యాన్ని రూపొందించారు. ఇలా మరాఠా సామ్రాజ్యం యొక్క స్థాపన జరిగింది.  1674 వ సంవత్సరంలో రాయగడ్ కోట లో అధికారికంగా ఛత్రపతి కిరీటాన్ని పొందారు.    బాల్యం:   శివాజీ 19 ఫిబ్రవరి 1630 వ సంవత్సరంలో పూణే … Read more

రిషి సునక్ జీవిత చరిత్ర – Rishi Sunak Biography in Telugu

Rishi Sunak Biography in Telugu

రిషి సునక్ యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన రాజకీయ నాయకుడు మరియు ప్రస్తుత యూకే ప్రధాన మంత్రి. యూకే లో రెండు ముఖ్యమైన  పార్టీలైన లేబర్ పార్టీ మరియు కన్జర్వేటివ్ పార్టీలలో కన్జర్వేటివ్ పార్టీ (Conservative Party) కి చెందిన వారు. 2015 వ సంవత్సరం నుంచి రిచ్మండ్ (Richmond)నియోజక వర్గానికి పార్లమెంటు సభ్యుడి గా ఉన్నారు.    బాల్యం :  రిషి సునక్ 12 మే 1980వ సంవత్సరం ఇంగ్లాండ్ దేశంలోని సౌతాంప్టన్ నగరంలో యశ్వీర్ మరియు … Read more

భగత్ సింగ్ జీవిత చరిత్ర – Bhagat Singh Biography in Telugu

Bhagat Singh Biography in Telugu

భగత్ సింగ్ భారతదేశం యొక్క స్వాతంత్ర సమరయోధుడు మరియు విప్లవ కారుడు. స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన ప్రముఖ మరియు అత్యంత ప్రభావవంతమైన విప్లవ కారులలో ఒకరు.  తాను చేసిన పోరాటానికి గాను షహీద్ భగత్ సింగ్ అని కొనియాడుతారు. బాల్యం : భగత్ సింగ్ 27 సెప్టెంబర్ 1907 వ సంవత్సరంలో ఇప్పటి పాకిస్తాన్ లో ఉన్న లాయల్ జిల్లా బంగా పట్టణంలోని  ఖత్కర్ కలాన్ గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్ , విద్యావతి అనే దంపతులకు … Read more

మల్లికార్జున్ ఖర్గే జీవిత చరిత్ర – Mallikarjun Kharge biography in Telugu

Mallikarjun Kharge biography in Telugu

మల్లికార్జున్ ఖర్గే భారతదేశానికి చెందిన రాజకీయవేత్త మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడు. 16 ఫిబ్రవరి 2021 వ సంవత్సరం నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మల్లికార్జున్ ఖర్గే వయసు 80 సంవత్సరాలు మరియు ఆయన బౌద్ధ మతానికి చెందిన వారు. బాల్యం : మల్లికార్జున్ ఖర్గే కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా లోని వరవట్టి గ్రామంలో మాపన్న ఖర్గే మరియు సబవ్వ అనే దంపతులకు జన్మించారు. తన స్కూల్ చదువును గుల్బర్గా … Read more

దుర్గాబాయి దేశ్‌ముఖ్ జీవిత చరిత్ర – Durgabai Deshmukh Biography in Telugu

Durgabai Deshmukh Biography in Telugu

దుర్గాబాయి దేశ్‌ముఖ్ భారత దేశానికి చెందిన స్వాతంత్ర సమర  యోధురాలు, న్యాయవాది, రాజకీయ నాయకురాలు మరియు సామాజిక కార్యకర్త.  బాల్యం : దుర్గాబాయి దేశ్‌ముఖ్ 1909 జూలై 15 న, మద్రాసు ప్రెసిడెన్సీ (ఇప్పటి ఆంధ్రపరదేశ్) లోని రాజమండ్రి లో రామారావు, కృష్ణవేణమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు.  కేవలం 10 సంవత్సరాల వయస్సులోనే హిందీ భాషలో పాండిత్యాన్ని సంపాదించారు. చిన్న తనం నుంచే రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు.  12 సంవత్సరాల వయస్సులో ఇంగ్లీష్ మీడియం లో … Read more

గుర్రం జాషువా జీవిత చరిత్ర – Gurram Jashuva Biography in Telugu

Gurram Jashuva Biography in Telugu

గుర్రం జాషువా ఒక తెలుగు భాషా రచయిత. తాను ఎదుర్కొన్న కుల వివక్షత పై అందరికి అర్థమయ్యేలా కవిత్వాలు రాసారు.  బాల్యం : గుర్రం జాషువా 1895 వ సంవత్సరం సెప్టెంబర్ 28 వ రోజు గుంటూరు లోని చాట్రగడ్డపాడు గ్రామం, గుర్రం వీరయ్య మరియు లింగమ్మ దంపతులకు జన్మించారు. గుర్రం జాషువా తల్లి తండ్రులు వేరు వేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ కులానికి చెందిన వారు మరియు తల్లి మాదిగ కులానికి చెందిన … Read more

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జీవిత చరిత్ర – Duggirala Gopala Krishnayya Biography in Telugu

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జీవిత చరిత్ర - Duggirala Gopalakrishnayya Biography in Telugu

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య భారత దేశానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సభ్యుడు. గోపాలకృష్ణయ్య కు ఆంధ్ర రత్న అనే బిరుదు కూడా ఉంది. బాల్యం : గోపాలకృష్ణయ్య జూన్ 2, 1889 సంవత్సరంలో క్రిష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు గ్రామం, సీతమ్మ మరియు కోదండరామస్వామి అనే బ్రాహ్మిన దంపతులకు జన్మించారు. ఈ దంపతులకు గోపాలకృష్ణయ్య ఒక్కరే సంతానం. గోపాలకృష్ణయ్య తల్లి సీతమ్మ జన్మనిచ్చిన వెంటనే మరణించింది. 3 సంవత్సరాల వయస్సులో తండ్రి కోదండరామస్వామి … Read more

పింగళి వెంకయ్య జీవిత చరిత్ర – Pingali Venkayya Biography in Telugu

Pingali Venkayya Biography in Telugu

పింగళి వెంకయ్య భారత దేశానికి చెందిన ఒక స్వాతంత్ర సమరయోధుడు మరియు గాంధేయవాది. భారతదేశం యొక్క జాతీయ పతాకం యొక్క రూపకర్త. బాల్యం : పింగళి వెంకయ్య 1876 వ సంవత్సరంలో మచిలీపట్టణంలోని భట్లపెనుమర్రు గ్రామం, హనుమంత రాయుడు మరియు వెంకట రత్నం అనే బ్రాహ్మిన దంపతులకు జన్మించారు. మచిలీపట్నం లోనే తన స్కూల్ విద్యను పూర్తిచేసారు. 19 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరారు. మిలిటరీలో చేరిన తరవాత రెండవ బోయర్ యుద్ధం కోసం … Read more

కొమురం భీమ్ జీవిత చరిత్ర – Komaram Bheem Biography in Telugu

కొమురం భీమ్ హైదరాబాద్ స్వాతంత్రం కోసం నిజాం రాజుకి వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుడు. బాల్యం : కొమురం భీమ్ 22 అక్టోబర్ 1901 వ సంవత్సరంలో  గోండు తెగకు చెందిన  చిన్నూమ్ మరియు  సోంబాయి అనే దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకెపల్లి లో జన్మించారు.  భీమ్ గిరిజన ప్రజలతో కలిసి అడవులలో నివసించి పెద్దవారయ్యారు. అడవుల్లో ఉన్న కారణంగా చదువుకోలేదు.  భీమ్ జీవించినన్ని రోజులు జమీందారులు, వ్యాపారవేత్తల మరియు ఫారెస్ట్  పోలీస్ యొక్క దోపీడీల … Read more