గుర్రం జాషువా జీవిత చరిత్ర – Gurram Jashuva Biography in Telugu
గుర్రం జాషువా ఒక తెలుగు భాషా రచయిత. తాను ఎదుర్కొన్న కుల వివక్షత పై అందరికి అర్థమయ్యేలా కవిత్వాలు రాసారు. బాల్యం : గుర్రం జాషువా 1895 వ సంవత్సరం సెప్టెంబర్ 28 వ రోజు గుంటూరు లోని చాట్రగడ్డపాడు గ్రామం, గుర్రం వీరయ్య మరియు లింగమ్మ దంపతులకు జన్మించారు. గుర్రం జాషువా తల్లి తండ్రులు వేరు వేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ కులానికి చెందిన వారు మరియు తల్లి మాదిగ కులానికి చెందిన … Read more