దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జీవిత చరిత్ర – Duggirala Gopala Krishnayya Biography in Telugu

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య భారత దేశానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సభ్యుడు. గోపాలకృష్ణయ్య కు ఆంధ్ర రత్న అనే బిరుదు కూడా ఉంది.

బాల్యం :

గోపాలకృష్ణయ్య జూన్ 2, 1889 సంవత్సరంలో క్రిష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు గ్రామం, సీతమ్మ మరియు కోదండరామస్వామి అనే బ్రాహ్మిన దంపతులకు జన్మించారు. ఈ దంపతులకు గోపాలకృష్ణయ్య ఒక్కరే సంతానం.

గోపాలకృష్ణయ్య తల్లి సీతమ్మ జన్మనిచ్చిన వెంటనే మరణించింది. 3 సంవత్సరాల వయస్సులో తండ్రి కోదండరామస్వామి కూడా మరణించాడు.

తల్లి తండ్రులు చనిపోయిన తరవాత, గోపాలకృష్ణయ్య నాయనమ్మ మరియు పినతండ్రి వద్ద పెరిగారు.

హైస్కూల్ లో చదివే సమయంలో జాతీయ నాట్య మండలిని స్థాపించారు. ఈ నాట్యమండలి ద్వారా సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించేవారు. చదువు పై పెద్దగా ఆసక్తి చూపించక పోవటంతో మెట్రిక్యూలేషన్ ఫెయిల్ అయ్యారు.

బాపట్లలోన మళ్ళీ మున్సిపల్ హై స్కూల్ లో చదివేటప్పుడు మెట్రిక్యూలేషన్ లో పాస్ అయ్యారు. మెట్రిక్యూలేషన్ తరవాత బాపట్ల లోని తాలూకా ఆఫీస్ లో ఒక సంవత్సరం పనిచేసారు.

కెరీర్ :  

1911 వ సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితుడి తో కలిసి ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను పూర్తిచేసారు.

ఆరు సంవత్సరాలు అక్కడ ఉన్న తరవాత 1917 వ సంవత్సరంలో గుంటూరు తిరిగి వచ్చారు.

ఇండియా తిరిగి వచ్చిన తరవాత రాజమండ్రి లోని గవర్నమెంట్ కాలేజి లో మరియు మచిలీపట్టణం లోని నేషనల్ కాలేజి లో పనిచేసారు.

గుంటూరు లో ఉన్న సమయంలో అన్నీ బిసెంట్ యొక్క హోమ్ రూల్ ఉద్యమం లో కూడా పాల్గొన్నారు.  

1919వ సంవత్సరంలో తన ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి పూర్తిగా  రాజకీయ కార్యకర్త గా మారారు.  

గుంటూరు లో ఉన్న సమయంలో అన్నీ బిసెంట్ యొక్క హోమ్ రూల్ ఉద్యమం లో కూడా పాల్గొన్నారు.  

1919వ సంవత్సరంలో తన ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి పూర్తిగా  రాజకీయ కార్యకర్త గా మారారు.  

1920వ సంవత్సరంలో కలకత్తా లో కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న తర్వాత తన జీవితాన్ని స్వాతంత్రం కోసం అర్పించాలనుకున్నారు. 

గోపాలకృష్ణయ్య శ్రీరాముడి భక్తుడు, మిగతా శ్రీరాముడి భక్తులను జమ చేసి రామ దండు అనే రామ భక్తుల సైన్యాన్ని తయారు చేసారు. ఈ రామ భక్తుల సైన్యం  స్వాతంత్రం  కోసం పోరాటం చేయటానికి తయారు చేయబడింది.    

1921వ సంవత్సరంలో విజయవాడాలో జరిగిన కాంగ్రెస్ సమావేశాన్ని రామ దండు సైన్యం నిర్వహించింది. ఈ సమావేశంలో రామ దండు సైన్యం కాషాయ రంగు దుస్తులు, రుద్రాక్ష మరియు బొట్టు పెట్టుకొని పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. 

ఆ సమావేశం యొక్క ప్రెసిడెంట్ మొహమ్మద్ అలీ వీరిని చూసి రెడ్  ఆర్మీ అని కొనియాడారు.         

గోపాలకృష్ణయ్య చీరాలలో సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్న సమయంలో పన్ను కి వ్యతిరేకంగా సత్యాగ్రహం కూడా చేసారు. గ్రామాలను  పునర్విభజన ద్వారా మున్సిపల్ ప్రాంతంగా చేసి  ఎక్కువ పన్ను ను వసూలు చేయాలనుకున్న బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకముగా  పోరాడారు. 

1921వ సంవత్సరంలో ప్రజలు పన్ను కట్టం అని చెప్పినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి జైళ్లలో వేసింది. 

విజయవాడా లో కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ చీరాల వచ్చారు. గోపాలకృష్ణయ్య గాంధీజీ తో ప్రస్తుతం ఉన్న పరిస్తుతులలో ఏమి చేస్తే బాగుంటుంది అని అడిగారు. 

గాంధీజీ గారు గోపాలకృష్ణయ్య తో అహింస మార్గాన్ని ఎంచుకొని పోరాడామన్నారు. 

  ప్రభుత్వ  పన్నుల నుంచి ప్రజలను కాపాడటానికి ఊరి బయట రామనగర అనే ప్రాంతాన్ని తయారు చేసారు. ఊరి  ప్రజలు అందరు ఈ కొత్త ప్రాంతానికి వచ్చి స్థిరపడాలి అని కోరగా 15  వేల మంది జనాభా నుంచి 13 వేల మంది వచ్చారు. 

1925వ సంవత్సరంలో సి ఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ ద్వారా నిర్మించబడ్డ స్వరాజ్య పార్టీ లో కార్యదర్శి గా చేరారు. 

వ్యక్తిగత జీవితం : 

గోపాలకృష్ణయ్య 1903వ సంవత్సరంలో దుర్గా భవాని అమ్మ ని పెళ్లి చేసుకున్నారు. 

 గోపాలకృష్ణయ్య బహుభాషావేత్త.  ఇంగ్లీష్, తెలుగు, హిందీ మరియు సంస్కృతం భాషలు మాట్లాడేవారు. 

మరణం :  

1926వ సంవత్సరంలో  గోపాలకృష్ణయ్య క్షయవ్యాధి బారిన పడ్డారు.  తన చివరి రోజులలో పేదరికం లోనే గడిచాయి. గోపాలకృష్ణయ్య కేవలం 39 సంవత్సరాల వయస్సులో జూన్ 10, 1928వ సంవత్సరంలో మరణించారు.     

Leave a Comment