వినాయక్ దామోదర్ సావర్కర్ జీవిత చరిత్ర – Vinayak Damodar Savarkar Biography in Telugu

Vinayak Damodar Savarkar Biography in Telugu

వినాయక్ దామోదర్ సావర్కర్ భారత దేశానికి చెందిన రాజకీయ నాయుడు, కార్యకర్త మరియు రచయిత. సదాశివ రాజారాం రానాద్ 1924 వ సంవత్సరంలో సావర్కర్ జీవితచరిత్ర రాస్తున్నప్పుడు స్వతంత్ర వీర్ అని కొనియాడారు. సావర్కర్ అనుచరులు కూడా పేరుకు ముందు ” వీర్ ” అని పెట్టి పిలిచేవారు. 1922 వ సంవత్సరంలో మహారాష్ట్ర లోని రత్నగిరి జైలులో బందీగా ఉన్నపుడు హిందుత్వా రాజకీయ సిద్ధాంతాలను హిందూ జాతీయవాది గా ఏర్పాటు చేసుకున్నారు. బాల్యం : వినాయక్ … Read more

B. R. Ambedkar Biography in Telugu – భీంరావ్ రాంజీ అంబేద్కర్ జీవిత చరిత్ర

B. R. Ambedkar Biography in Telugu

బి. ఆర్. అంబేద్కర్ పూర్తి పేరు భీంరావ్ రాంజీ అంబేద్కర్. కొందరు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు.  అంబేద్కర్ భారతదేశానికి చెందిన న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త.  అంబేద్కర్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరవాత నియమించబడ్డ మొదటి న్యాయ శాఖ మంత్రి మరియు రాజ్యాంగ శిల్పి.   అంబేద్కర్ అంటరానితనం మరియి కుల నిర్ములనకు వ్యతిరేకంగా పోరాడారు.  బాల్యం :  అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891 వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని Mhow … Read more

Arulmozhi Varman (Rajaraja I) Biography in Telugu – అరుల్మోజి వర్మన్ జీవిత చరిత్ర

Rajaraja I biography in telugu

అరుల్మోజి వర్మన్ ను రాజరాజ I లేదా రాజ రాజ ది గ్రేట్ అని కూడా అంటారు.  985 సంవత్సరం నుంచి 1014 సంవత్సరం వరకు చోళ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు. ఆ రోజులలో ఉత్తర భారతదేశంలో ఉన్న రాజులలో  అత్యంత శక్తివంతమైన రాజు.  ఈయన చోళ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడంలో మరియు చోళుల యొక్క ఆధిపత్యాన్నిహిందు మహా సముద్రం అంతటా తెలిసేలా చేసాడు.   బాల్యం :  అరుల్మోజి (రాజ రాజ ) 947 క్రీస్తు శకం లో … Read more

మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర – Manmohan Singh Biography in Telugu

Manmohan Singh biography in Telugu

మన్మోహన్ సింగ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ఆర్థికవేత్త మరియు రాజనీతిజ్ఞుడు. మన్మోహన్ సింగ్  2004 సంవత్సరం నుంచి 2014 వ సంవత్సరం వరకు భారతదేశం యొక్క 13 వ ముఖ్యమంత్రి గా ఉన్నారు.  మన్మోహన్ సింగ్ భారతదేశంలో మొట్ట మొదటి సిక్కు ప్రధాన మంత్రి. జవహర్‌లాల్ నెహ్రూ మరియు ఇందిరా గాంధీ తరవాత ఎక్కువ కాలం ప్రధాన మంత్రిగా ఉన్నారు.  బాల్యం :  మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్ 1932 వ సంవత్సరంలో పాకిస్తాన్ దేశానికి … Read more

కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర – Konda Laxman Bapuji biography in Telugu

Konda Laxman Bapuji biography in Telugu

నిజాం పాలనకు మరియు రజాకార్లకు వ్యతిరేకంగా 1947 సంవత్సరం  నుంచి 1948 సంవత్సరం వరకు తెలంగాణ  విమోచనోద్యమంలో పాల్గొన్న నాయకులలో ప్రముఖుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.  బాల్యం :  కొండా లక్ష్మణ్ బాపూజీ సెప్టెంబర్ 27, కొమరం భీం జిల్లాలోని వాంకిడిలో జన్మించారు. 3 సంవత్సరాల చిన్న వయస్సులో తల్లిని కోల్పోయారు.  ఆసిఫాబాద్ లో ప్రాతమిక విద్యాభ్యాసం ను పూర్తి చేసారు.  హైదరాబాద్ లో న్యాయశాస్త్ర విద్యను పూర్తిచేసారు మరియు 1940 వ  సంవత్సరంలో లాయర్ గా … Read more

కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్ర – Kandukuri Veeresha lingam biography in Telugu

కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్ర - Kandukuri Veeresha lingam biography in Telugu

కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కర్త మరియు రచయిత. వీరేశలింగం స్త్రీ విద్య కోసం చాలా కృషి చేసారు. కృషి చేయటమే కాకుండా బాలికల కోసం పాఠశాలను కూడా ప్రారంభించాడు.  మగ పిల్లలతో కలిసి ఆడపిల్లలు కూడా చదువుకునే కో ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే కాకుండా ఆ రోజుల్లో కులాల వారీగా మరియు డబ్బుల ఆధారంగా చదువు చెప్పే పక్షపాతాన్ని కూడా  అంతమొందించడానికి ప్రయత్నించారు.   అంటరాని కులాలకు చెందిన పిల్లలను మిగతా పిల్లలతో  కూర్చోబెట్టి ఉచితంగా చదువు … Read more

అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర – Alluri seetaramaraju biography in Telugu

Alluri seetaramaraju biography in Telugu

అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుడు. బ్రిటీష్ ప్రభుత్వానికి తాను చూపిన సాహస ధైర్యలకు గాను అతనిని మన్యం వీరుడు అని అంటారు. ఆయుధాలను బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఒక ఉత్తరం రాసి వెళ్ళేవాడు. ఆ ఉత్తరం లో తానూ దాడి చేసిన వివరాలు ఇచ్చి, దమ్ముంటే తనను పట్టుకోమని సవాలు విసిరేవాడు. రెండు సుదీర్ఘ సంవత్సరాలు అల్లూరి సీతారామరాజు ఆచూకీ కోసం బ్రిటిష్ ప్రభుత్వం అప్పటి 40 … Read more

గరికిపాటి నరసింహారావు జీవిత చరిత్ర – Garikapati Narasimha Rao biography in Telugu

గరికిపాటి నరసింహారావు జీవిత చరిత్ర - Garikapati Narasimha Rao biography in Telugu

గరికిపాటి నరసింహారావు సెప్టెంబర్ 14, 1958 వ సంవత్సరం లో జన్మించాడు. ఇతను ఉపన్యాసకుడు, అవధాని మరియు రచయిత. నరసింహారావు వివిధ దేశాలలో అవధానాలు చేసాడు. 2022 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.  బాల్యం :  నరసింహరావు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెంటపాడు మండలం, బోడపాడు గ్రామంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ అనే దంపతులకు జన్మించారు. నరసింహారావు M. A, M.Phil., P.H.D ను పూర్తి చేసి 30 సంవత్సరాలు టీచర్    గా … Read more

ఫెరోజ్ గాంధీ జీవిత చరిత్ర – Feroz Gandhi biography in Telugu

Feroz Gandhi biography in Telugu

ఫెరోజ్ గాంధీ 12 సెప్టెంబర్ 1912 వ సంవత్సరంలో పుట్టారు. ఫెరోజ్ గాంధీ యొక్క మొత్తం పేరు ఫెరోజ్ జహంగీర్ గాంధీ (Feroze Jehangir Ghandy). ఫెరోజ్ గాంధీ ఒక స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయుడు మరియు ఒక జర్నలిస్ట్. బాల్యం : ఫెరోజ్ జహంగీర్ గాంధీ సెప్టెంబర్ 12 1912 వ సంవత్సరంలో, ముంబైలో నివసిస్తున్న జహంగీర్ ఫరేడూన్ గాందీ మరియు రతిమాయి అనే పార్సీ కి చెందిన దంపతులకు జన్మించాడు. ఫెరోజ్ గాంధీ కుటుంబం … Read more

స్వరూపానంద సరస్వతి జీవిత చరిత్ర – Swaroopanand Saraswati Biography in Telugu

స్వరూపానంద సరస్వతి జీవిత చరిత్ర - Swaroopanand Saraswati Biography in Telugu

స్వామి స్వరూపానంద సరస్వతి భారతదేశానికి చెందిన ఆధ్యాత్మిక గురువు. 1982 వ సంవత్సరంలో గుజరాత్, ద్వారకా లోని ద్వారకా శారదా పీఠానికి శంకరా చార్యులు అయ్యారు. అలాగే ఉత్తరాకాండ్, బద్రీనాథ్ నగరంలో ఉన్న జ్యోతిర్ మఠ్ కి శంకరాచార్యులు అయ్యారు. బాల్యం : స్వరూపానంద సరస్వతి 1924 వ సంవత్సరంలో మధ్యప్రదేశ్, సియోని జిల్లా లోని ఒక గ్రామంలో జన్మించారు. పుట్టినప్పుడు తల్లి తండ్రులు పోతిరామ్ ఉపాధ్యాయ్ అని పేరు పెట్టారు. 1942 సంవత్సరం, 19 సంవత్సరాల … Read more