చాట్ జిపిటి అంటే ఏమిటి – What is chat gpt in Telugu?

What is chatgpt in Telugu?

చాట్ జిపిటి అనేది ఒక చాట్ బోట్, దీనిని ఓపెన్ AI LP అనే ఫర్ – ప్రాఫిట్  (for-profit) ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సంస్థ ద్వారా నవంబర్ 30, 2022 లో లాంచ్ చేయటం జరిగింది.  ఈ సంస్థ యొక్క పేరెంట్ కంపెనీ ఓపెన్ AI inc. (OpenAI Inc.) ఒక నాన్ – ప్రాఫిట్ (non-profit). ఈ సంస్థను 2015 లో సామ్ ఆల్ట్మాన్, ఎలోన్ మస్క్ మరియు ఇతరులు కలిసి స్థాపించారు. 2018 లో … Read more

క్రిస్మస్ అంటే ఏమిటి – What is Christmas in Telugu?

What is Christmas in Telugu

క్రిస్మస్ పండుగను ప్రతి సంవత్సరం జీసస్ క్రైస్ట్ (యేసుక్రీస్తు) పుట్టిన రోజున జరుపుకుంటారు. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 వ తారీఖున జరువుకుంటారు. ఈ పండగను కొన్ని కోట్ల మంది క్రైస్తవులు జరుపుకుంటారు. మిగతా వారు ఒక కల్చరల్ (సాంస్కృతిక) వేడుకగా జరుపుకుంటారు. క్రిస్మస్ (Christmas) అనే పేరు Cristes-messe నుంచి వచ్చింది. కాల క్రమేణా అది Christmas గా మారింది. కొందరు దీనిని Xmas అని కూడా పిలుస్తారు. జీసస్ బెత్లెహెం నగరంలో … Read more

What is Avatar: The Way of Water in Telugu

What is Avatar: The Way of Water in Telugu

అవతార్: ద వే ఆఫ్ వాటర్ (Avatar: The Way of Water) అనేది అమెరికా కు చెందిన మరియు పెద్ద ఎత్తున నిర్మించబడ్డ సైన్స్ ఫిక్షన్ సినిమా. 2009 వ సంవత్సరంలో విడుదల అయిన అవతార్ సినిమా యొక్క సీక్వెల్. ఈ సినిమాను జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కు జేమ్స్ కామెరూన్ మరియు జోన్ లాండౌ నిర్మాతలుగా ఉన్నారు. 2006 వ సంవత్సరంలో కామెరాన్ మాట్లాడుతూ అవతార్ సినిమా విజయవంతం అయితే … Read more

What is world AIDS day in Telugu – ఎయిడ్స్ డే అంటే ఏమిటి ?

What is worlds AIDS day in Telugu

1988 సంవత్సరం నుంచి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని డిసెంబర్ 1వ తారీఖున జరుపుకుంటారు.  ఈ దినాన్ని ఎయిడ్స్ మహమ్మారి గురించి ప్రజలలో అవగాహన కల్పించటానికి జరుపుకుంటారు.  చరిత్ర :  ఎయిడ్స్ దినోత్సవాన్ని మొట్ట మొదటి సారిగా 1987వ సంవత్సరంలో జేమ్స్ డబ్ల్యూ. బన్ మరియు థామస్ నెట్టర్ అనే  ఇద్దరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు రూపొందించారు.  స్విట్జర్లాండ్ లోని జెనీవా లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ వద్ద జరుగుతున్న గ్లోబల్ ప్రోగ్రామ్ లో దీనిని ప్రారంభించారు.  ప్రతి … Read more

చిల్డ్రన్స్ డే అంటే ఏమిటి – What is children’s day in Telugu?

What is children's day in Telugu

చిల్డ్రన్స్ డే లేదా బాలల దినోత్సవంను ఇండియా లో ప్రతి సంవత్సరం జవహర్ లాల్ నెహ్రు పుట్టిన రోజు అయిన నవంబర్ 14 రోజున జరుపుకుంటారు.  ఈ రోజును  పిల్లల హక్కులను, విద్య మరియు పిల్లల సంక్షేమం గురించి అవహగాన పెంచడానికి జరుపుకుంటారు.  చరిత్ర :  బాలల దినోత్సవం ను మొట్ట మొదటి సారిగా ఫ్లవర్ డే (Flower Day) గా   5 వ నవంబర్ 1948 సంవత్సరంలో జరుపుకున్నారు.   ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ … Read more

చంద్ర గ్రహణం అంటే ఏమిటి – What is Lunar eclipse?

What is Lunar eclipse

సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే వరుసలో చాలా దగ్గర దగ్గరగా  వచ్చినప్పుడు సూర్యుని నీడ చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డువస్తుంది.  ఫలితంగా భూమి యొక్క నీడ చంద్రుడు పై పడుతుంది. ఇది కేవలం పౌర్ణమి రోజున మాత్రమే జరుగుతుంది.   ప్రతి నెల ఒక్కసారి పౌర్ణమి వస్తుంది కదా అయితే ప్రతి నెల కూడా చంద్రగ్రహణం అవ్వాలి కదా అని మీకు సందేహం రావొచ్చు.  చంద్రుని కక్ష్య భూమితో పోలిస్తే  కొన్ని డిగ్రీలు వంగి ఉంటుంది. … Read more

DLS మెథడ్ అంటే ఏమిటి – What is DLS method in Telugu?

What is DLS method in Telugu

DLS మెథడ్ ను డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ పద్ధతి (DLS) అని అంటారు.  క్రికెట్ మ్యాచ్ లను ఆడేటప్పుడు వర్షం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ ఆగిపోయినప్పుడు గణిత సూత్రాలను ఉపయోగించి టోటల్ స్కోర్ లో లేదా ఓవర్ లలో మార్పులు చేస్తారు.   ఈ పద్ధతిని ఫ్రాంక్ డక్‌వర్త్ మరియు టోనీ లూయిస్ అనే  గణాంకవేత్తలు (statisticians) రూపొందించారు. ఆ సమయంలో ఈ పద్దతిని డక్‌వర్త్-లూయిస్ పద్ధతి (D/L) అని అనేవారు.  1997 వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన … Read more

గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అంటే ఏమిటి – What is Grand Health Challenge?

What is Grand Health Challenge

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నవంబర్ 3 వ తారీకు నుంచి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అనే పేరుతో హెల్త్ డ్రైవ్ ను మొదలుపెడుతున్నారు.  ఈ డ్రైవ్ మొత్తం నెల రోజుల వరకు కొనసాగుతుంది. మొత్తం 50 వేల TSRTC ఉద్యోగులకు వార్షిక ఆరోగ్య పరీక్షలను నిర్వహించటం జరగబోతుంది. TSRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ మాట్లాడుతూ, సంస్థ యొక్క బలం తమ ఉద్యోగుల ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుందని చెప్పారు.  బస్ భవన్ … Read more

నో నట్ నవంబర్ అంటే ఏమిటి – What is No Nut November in Telugu?

What is No Nut November

నో నట్ నవంబర్ (No Nut November) అనేది  2010వ సంవత్సరంలో మొదలైన ఒక ఇంటర్నెట్ ఛాలెంజ్.  2017వ సంవత్సరంలో సోషల్ మీడియా ద్వారా ఈ ఛాలెంజ్ కి పబ్లిసిటీ లభించింది.  నో నట్ నవంబర్ అంటే ఏమిటి ? నో నట్ నవంబర్ అంటే ఒక నెల మొత్తం శృంగారానికి దూరంగా ఉండటాన్ని అంటారు.  ఇంగ్లీష్ భాష యొక్క యాసలో శృంగారానికి బదులు NUT అనే పదాన్నివినియోగిస్తున్నారు.     ఈ ఛాలెంజ్ లో పాల్గొనే వారు నవంబర్ … Read more

డిజిటల్ రూపీ అంటే ఏమిటి – What is digital rupee in Telugu?

What is digital rupee in Telugu

రూపీ ను RBI ఎలాగైతే జారీ చేస్తుందో అలాగే డిజిటల్ రుపీను కూడా RBI ద్వారానే జారీ చేయబడుతుంది. డిజిటల్ రూపీ సెంట్రల్ బ్యాంకుల ద్వారా పంపిణీ చేయబడుతుంది. ఇది ఒక ప్రైవేట్ విర్చువల్ కరెన్సీ.    రూపీ మరియు డిజిటల్ రూపీ (e-rupee) లో ఎలాంటి తేడా లేదు, మనం రోజు వినియోగించే డబ్బుల మాదిరిగానే ఉంటుంది కానీ డిజిటల్ రూపం లో ఉంటుంది అంతే.  మిగతా డిజిటల్ క్రిప్టోకరెన్సీల మాదిరిగా డిజిటల్ రూపీ క్రిప్టోకరెన్సీ కాదు. … Read more