What is world AIDS day in Telugu – ఎయిడ్స్ డే అంటే ఏమిటి ?

1988 సంవత్సరం నుంచి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని డిసెంబర్ 1వ తారీఖున జరుపుకుంటారు. 

ఈ దినాన్ని ఎయిడ్స్ మహమ్మారి గురించి ప్రజలలో అవగాహన కల్పించటానికి జరుపుకుంటారు. 

చరిత్ర : 

ఎయిడ్స్ దినోత్సవాన్ని మొట్ట మొదటి సారిగా 1987వ సంవత్సరంలో జేమ్స్ డబ్ల్యూ. బన్ మరియు థామస్ నెట్టర్ అనే  ఇద్దరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు రూపొందించారు. 

స్విట్జర్లాండ్ లోని జెనీవా లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ వద్ద జరుగుతున్న గ్లోబల్ ప్రోగ్రామ్ లో దీనిని ప్రారంభించారు. 

ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం యొక్క థీమ్ (నేపథ్యం) వేరు వేరు గా ఉంటుంది. 

ఈ దినోత్సవం ప్రారంభించిన మొదటి రెండు సంవత్సరాల నేపథ్యం పిల్లలు మరియు యువత ను ఆధారం చేసుకొని ఉంది.

ఈ జబ్బు ఏ వయస్సు వారికైనా రావచ్చు అని ప్రజలు విమర్శించారు. కొద్దీ కాలంలోనే ఈ జబ్బు గురించి ప్రజలు తెలుసుకోసాగారు. 

2007 వ సంవత్సరంలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అమెరికాలోని వైట్ హౌస్ లో  28 అడుగుల ఎయిడ్స్ రిబ్బన్ ను ప్రదర్శించారు. 

వరల్డ్ ఎయిడ్స్ డే థీమ్ (World AIDS Day Theme):

సంవత్సరంనేపథ్యం
1988Communication (కమ్యూనికేషన్)
1989Youth (యువత)
1990Women and AIDS (మహిళలు మరియు AIDS)
1991Sharing the Challenge (ఛాలెంజ్ ను పంచుకోవటం)
1992Community Commitment (కమ్యూనిటీ నిబద్ధత)
1993Time to Act (సమయానికి స్పందించటం)
1994AIDS and the Family (AIDS మరియు కుటుంబం)
1995Shared Rights, Shared Responsibilities (భాగస్వామ్య హక్కులు, భాగస్వామ్య బాధ్యతలు)
1996One World. One Hope. (ఒక ప్రపంచం. ఒక ఆశ)
1997Children Living in a World with AIDS (ఎయిడ్స్ ఉన్న ప్రపంచంలో నివసిస్తున్న పిల్లలు)
1998Force for Change: World AIDS Campaign with Young People (మార్పు కోసం ఫోర్స్: యువకులతో ప్రపంచ ఎయిడ్స్ ప్రచారం)
1999Listen, Learn, Live: World AIDS Campaign with Children & Young People (వినండి, నేర్చుకోండి, జీవించండి: పిల్లలు & యువకులతో ప్రపంచ ఎయిడ్స్ ప్రచారం)
2000AIDS: Men Make a Difference (పురుషులు మార్పు తీసుకువస్తారు. )
2001I Care. Do You? (నేను జాగ్రత్త తీసుకుంటాను. మీరు తీసుకుంటున్నారా ?)
2002Stigma and Discrimination (కళంకం మరియు వివక్ష)
2003Stigma and Discrimination (కళంకం మరియు వివక్ష)
2004Women, Girls, HIV and AIDS (మహిళలు, బాలికలు, HIV మరియు AIDS)
2005Stop AIDS. Keep the Promise (ఎయిడ్స్‌ను ఆపండి. వాగ్దానాన్ని నిలబెట్టుకోండి)
2006Stop AIDS. Keep the Promise – Accountability (ఎయిడ్స్‌ను ఆపండి. వాగ్దానాన్ని నిలబెట్టుకోండి)
2007Stop AIDS. Keep the Promise – Leadership (ఎయిడ్స్‌ను ఆపండి. వాగ్దానాన్ని నిలబెట్టుకోండి – నాయకత్వం)
2008Stop AIDS. Keep the Promise – Lead – Empower – Deliver (ఎయిడ్స్‌ను ఆపండి. వాగ్దానాన్ని నిలబెట్టుకోండి – లీడ్ – ఎంపవర్ – డెలివర్
2009Universal Access and Human Rights (యూనివర్సల్ యాక్సెస్ మరియు హ్యూమన్ రైట్స్)
2010Universal Access and Human Rights (యూనివర్సల్ యాక్సెస్ మరియు హ్యూమన్ రైట్స్)
2011Getting to Zero (జీరోకి చేరుకోవడం)
2012Together We Will End AIDS (మేము కలిసి ఎయిడ్స్‌ను అంతం చేస్తాము)
2013Zero Discrimination (జీరో డిస్క్రిమినేషన్)
2014Close the Gap (క్లోజ్ ది గ్యాప్)
2015On the Fast Track to End AIDS (ఆన్ ది ఫాస్ట్ ట్రాక్ టు ఎండ్ ఎయిడ్స్)
2016Hands up for #HIVprevention (#HIV నివారణ కోసం చేతులు)
2017My Health, My Right (నా ఆరోగ్యం, నా హక్కు)
2018Know your Status (మీ స్థితిని తెలుసుకోండి)
2019Communities Make the Difference (కమ్యూనిటీలు వైవిధ్యం చూపుతాయి)
2020Global Solidarity Shared Responsibility (గ్లోబల్ సాలిడారిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ)
2021End inequalities. End AIDS. End pandemics. (UN) Ending the HIV Epidemic: Equitable Access, Everyone’s Voice (US) (అసమానతలను అంతం చేయండి. ఎయిడ్స్‌ను అంతం చేయండి. మహమ్మారిని అంతం చేయండి. (UN) HIV అంటువ్యాధిని అంతం చేయడం: ఈక్విటబుల్ యాక్సెస్, అందరి వాయిస్ (US))
2022Equalize (సమంచేయు)

Source: World AIDS Day – Wikipedia

Leave a Comment