వరల్డ్ క్యాన్సర్ డే అంటే ఏమిటి – What is World Cancer Day in Telugu?

What is World Cancer Day in Telugu

వరల్డ్ క్యాన్సర్ డే ను ఫిబ్రవరి 4 న ఒక అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజును క్యాన్సర్ పై అవగాహన పెంచడానికి మరియు దీని నివారణ, చికిత్స మరియు గుర్తించే అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. వరల్డ్ క్యాన్సర్ డే ను యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ కాన్సర్ (Union for International Cancer Control) ద్వారా నిర్వహించబడుతుంది. ఈ సంస్థ 2008 లో వరల్డ్ కాన్సర్ డిక్లరేషన్ ద్వారా రాయబడిన లక్ష్యాలను చేరుకోవటంలో సహాయం చేస్తుంది. … Read more

కె. విశ్వనాథ్ జీవిత చరిత్ర – K. Viswanath biography in Telugu

K. Viswanath biography in Telugu

కె. విశ్వనాథ్ భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ మరియు నటుడు. బాల్యం : కాశినాధుని విశ్వనాథ్ 1930 వ సంవత్సరంలో ఫిబ్రవరి 19 వ రోజున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, రేపల్లె మండలంలో కాశినాధుని సుబ్రహ్మణ్యం మరియు కాశినాధుని సరస్వతి అనే దంపతులకు జన్మించారు. విశ్వనాథ్ తన ఇంటర్మీడియట్ చదువును గుంటూరు హిందూ కాలేజీ నుంచి పూర్తి చేసారు. BSc డిగ్రీ ను ఆంధ్ర యూనివర్సిటీ కి చెందిన ఆంధ్ర క్రిస్టియన్ … Read more

What is Valentine’s Day in Telugu- వాలెంటైన్స్ డే అంటే ఏమిటి ?

What is Valentine's Day in Telugu

పూర్వం చనిపోయిన క్రైస్తవ అమరవీరులను వాలెంటైన్ అని పిలిచేవారు. వీరిని సత్కరించడానికి ఫిబ్రవరి 14 ను జరుపుకోవటం మొదలుపెట్టారు. వాలెంటైన్ డే అనే పేరును 3 వ శతాబ్దానికి చెందిన క్రైస్తవ రోమన్ సాధువు పేరు మీద పెట్టడం జరిగింది. ఈయనకు సంభందించి వివిధ రకాల కథలు ప్రాచుర్యం లో ఉన్నాయి. హింసించబడుతున్న క్రైస్తవులకు సహాయం చేసినందుకు వాలెంటైన్ కు జైలు శిక్ష విధించారు. ఆ సమయంలో ఉన్న రాజు క్లాడియస్ II తో ప్రత్యేకంగా వాలెంటైన్ … Read more

బ్రహ్మానందం జీవిత చరిత్ర – Brahmanandam biography in Telugu

Brahmanandam biography in Telugu

బ్రహ్మానందం భారతదేశానికి చెందిన నటుడు మరియు కమేడియన్. ఈయన ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అయిన టాలీవుడ్ లో నటిస్తారు. 1000 కి పైగా సినిమాలలో నటించి అత్యధిక సినిమాలలో నటించిన నటుడుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను తన సొంతం చేసుకున్నారు. బాల్యం: కన్నెగంటి బ్రహ్మానందం 1 ఫిబ్రవరి 1956 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లోని సత్తెనపల్లి మండలం, ముప్పాళ్ల దగ్గర ఉన్న చాగంటి వారి పాలెం అనే గ్రామంలో నాగలింగాచారి మరియు లక్ష్మీ నర్సమ్మ దంపతులకు … Read more

బబుల్ టీ అంటే ఏమిటి – What is Bubble Tea in Telugu

What is Bubble Tea in Telugu

బబుల్ టీ అనేది తైవాన్ కి చెందిన వంటకం (రెసిపీ). టీ ను పాలతో, పండ్లతో, పండ్ల జ్యూస్ లతో కలిపి తరవాత టాపియోకా పెర్ల్స్ ను చేర్చి గట్టిగా కలిపి బబుల్ టీ ను తయారు చేస్తారు. ఈ టీ లో టాపియోకా పెర్ల్స్ కింది భాగంలో ఉంటాయి. బబుల్ టీ వేడిగా మరియు చల్లగా రెండు రకాలుగా కూడా దొరుకుతుంది. ఈ టీ ను సర్వ్ చేస్తున్నప్పుడు ఒక మందమైన స్ట్రా (Straw) ఇవ్వబడుతుంది. … Read more

నందమూరి తారకరత్న జీవిత చరిత్ర – Nandamuri Taraka Ratna biography in Telugu

Nandamuri Taraka Ratna biography in Telugu

నందమూరి తారకరత్న భారతదేశానికి చెందిన నటుడు.  ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా మరియు విలన్ గా సినిమాలు చేసారు. బాల్యం:  తారక్ 22 ఫిబ్రవరి 1983 వ సంవత్సరంలో హైదేరాబద్ నగరంలో జన్మించారు. తారక్ మాజీ ముఖ్యమంత్రి మరియు నటుడు అయిన సీనియర్ ఎన్టీఆర్ మనవడు.  కెరీర్: తారక్ 2002 వ సంవత్సరంలో ఒకటో నంబర్ కుర్రాడు ( Okato Number Kurraadu)  రొమాంటిక్ డ్రామా సినిమాతో హీరో  గా అరంగేట్రం చేసారు. … Read more

లాలా లజపతిరాయ్ జీవిత చరిత్ర – Lala Lajpat Rai biography in Telugu

Lala Lajpat Rai biography in Telugu

లాలా లజపతిరాయ్ భారత దేశానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు మరియు రచయిత.  స్వాతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర వహించునందుకు గాను ఈయనను పంజాబ్ కేసరి అని బిరుదు తో పిలిచేవారు. అలాగే పంజాబ్ ద షేర్ (పంజాబ్ యొక్క సింహం) అని కూడా పిలుస్తారు.  బాల్యం:  లాలా లజపతిరాయ్ 28 జనవరి 1865 సంవత్సరంలో పంజాబ్, ఫరీద్‌కోట్ జిల్లా, ధుడికే  గ్రామంలో మున్షీ రాధా కృష్ణ మరియు గులాబ్ దేవి అగర్వాల్ అనే దంపతులకు … Read more

ఫ్లాగ్ కోడ్ అఫ్ ఇండియా ఏమిటి – What is the flag code of India?

What is the flag code of India?

*This article is changing rapidly మన భారతదేశం యొక్క త్రివర్ణ పతాకం మొట్ట మొదటి సారి 15 ఆగస్టు 1947న అధికారిక జెండాగా ఎన్నుకోబడింది.  ఈ జాతీయ జెండాను వాడటానికి ఫ్లాగ్ అఫ్ కోడ్ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణని జెండాను ఎలా తయారు చేయాలి , ఎవరు తయారు చేయాలి మరియు ఏ సందర్భాలలో ఎగరవేయాలి లాంటి నియమాలు.  మన భారతదేశం యొక్క త్రివర్ణ పతాకం మొట్ట మొదటి సారి 15 ఆగస్టు 1947న … Read more

భారతదేశ త్రివర్ణ పతాక చరిత్ర ఏమిటి – What is the history of the Indian flag in Telugu?

What is the history of the Indian flag in Telugu?

భారతదేశ జాతీయ జెండా ను సాధారణంగా మనం త్రివర్ణ పతాకం అని హిందీ లో తిరంగా అని మరియు ఇంగ్లీష్ లో ట్రై కలర్ ఫ్లాగ్ అని అంటారు. త్రివర్ణ పతాకం మూడు రంగులను కలిగి ఉంటుంది. మన జాతీయ జెండా కుంకుమ, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులలో ఉండి మధ్యలో నేవీ బ్లూ రంగులో 24 స్పోక్ వీల్స్ ను కలిగిన అశోక చక్రం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జాతీయ జెండా కన్నా ముందు వివిధ … Read more

K.L రాహుల్ జీవిత చరిత్ర – KL Rahul biography in Telugu

K.L రాహుల్ జీవిత చరిత్ర - K.L Rahul biography in Telugu

K.L రాహుల్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్ మరియు రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్. K.L రాహుల్ అప్పుడప్పుడు కీపర్ గా కూడా కీపింగ్ చేస్తారు. రాహుల్ డొమెస్టిక్ క్రికెట్ కర్ణాటక నుంచి ఆడుతారు మరియు IPL లో లక్నో సూపర్ జయింట్స్ టీం లో ఆడుతారు. బాల్యం:  K.L రాహుల్ 18 ఏప్రిల్ 1992 సంవత్సరంలో K.N లోకేష్ మరియు రాజేశ్వరి దంపతులకు బెంగళూరు లో జన్మించారు.  K.L రాహుల్ తండ్రి వృత్తి పరంగా ఒక … Read more