నందమూరి తారకరత్న భారతదేశానికి చెందిన నటుడు. ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా మరియు విలన్ గా సినిమాలు చేసారు.
బాల్యం:
తారక్ 22 ఫిబ్రవరి 1983 వ సంవత్సరంలో హైదేరాబద్ నగరంలో జన్మించారు. తారక్ మాజీ ముఖ్యమంత్రి మరియు నటుడు అయిన సీనియర్ ఎన్టీఆర్ మనవడు.
కెరీర్:
తారక్ 2002 వ సంవత్సరంలో ఒకటో నంబర్ కుర్రాడు ( Okato Number Kurraadu) రొమాంటిక్ డ్రామా సినిమాతో హీరో గా అరంగేట్రం చేసారు. ఇదే సంవత్సరం యువ రత్న అనే రొమాంటిక్ డ్రామా సినిమాలో నటించారు. 2003 వ సంవత్సరంలో తారక్ (Taarak) అనే సినిమాలో నటించారు.
2022 వ సంవత్సరంలో 9 Hours అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించారు.
తారక్ నటించిన సినిమాల జాబిత:
సంవత్సరం | సినిమా |
2002 | ఒకటో నంబర్ కుర్రాడు |
2002 | యువ రత్న |
2003 | తారక్ |
2004 | No |
2004 | భద్రాద్రి రాముడు |
2006 | పకడై |
2009 | అమరావతి |
2009 | వెంకటాద్రి |
2010 | ముక్కంటి |
2011 | నందీశ్వరుడు |
2012 | విజేత |
2012 | ఎదురు లేని అలెగ్జాండర్ |
2012 | చూడాలని చెప్పాలని |
2014 | మహా భక్త సిరియాల |
2015 | కాకతీయుడు |
2016 | ఎవరు |
2016 | మనమంతా |
2016 | రాజా చెయ్యి వేస్తే |
2017 | కయ్యూం భాయ్ |
2021 | దేవినేని |
2022 | సారధి |
Source: Taraka Ratna – Wikipedia