Alan Rickman biography in Telugu – ఆలన్ రిక్‌మాన్ జీవిత చరిత్ర

Alan Rickman biography in Telugu

ఆలన్ సిడ్నీ పాట్రిక్ రిక్‌మాన్ ఇంగ్లాండ్ కి చెందిన నటుడు మరియు డైరెక్టర్. లండన్ లోని డ్రామా స్కూల్ అయిన రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్‌ లో శిక్షనను పొందారు. ఆధునిక మరియు శాస్త్రీయ థియేటర్ ప్రొడక్షన్‌లలో ప్రదర్శనలు ఇస్తూ రాయల్ షేక్స్‌పియర్ కంపెనీ (RSC)లో సభ్యుడు అయ్యారు. బాల్యం: ఆలన్ సిడ్నీ పాట్రిక్ రిక్‌మాన్ 1946 వ సంవత్సరంలో ఫిబ్రవరి 21 న లండన్ లోని ఆక్టన్ జిల్లా లో మార్గరెట్ డోరీన్ రోజ్ … Read more

P. K. రోజీ జీవిత చరిత్ర – P. K. Rosy Biography in Telugu

P. K. Rosy Biography in Telugu

P. K. రోజీ భారతదేశానికి చెందిన నటి, ఈమె ముఖ్యంగా మలయాళం సినిమాలలో నటించారు. రోజీ మలయాళం సినిమా ఇండస్ట్రీ కి చెందిన మొట్ట మొదటి హీరోయిన్. దళిత మహిళ అయ్యి అగ్ర కుల మహిళగా నటించారని రోజీ ఇంటిని అగ్ర కులాల వారు తగల బెట్టారు. బాల్యం: రోజీ 1903 వ సంవత్సరంలో త్రివేండ్రం లోని నందన్‌కోడ్ లో పాలోస్ మరియు కుంజీ అనే దంపతులకు జన్మించారు. పుట్టినప్పుడు ఈమె కు రాజమ్మ అని పేరు … Read more

కె. విశ్వనాథ్ జీవిత చరిత్ర – K. Viswanath biography in Telugu

K. Viswanath biography in Telugu

కె. విశ్వనాథ్ భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ మరియు నటుడు. బాల్యం : కాశినాధుని విశ్వనాథ్ 1930 వ సంవత్సరంలో ఫిబ్రవరి 19 వ రోజున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, రేపల్లె మండలంలో కాశినాధుని సుబ్రహ్మణ్యం మరియు కాశినాధుని సరస్వతి అనే దంపతులకు జన్మించారు. విశ్వనాథ్ తన ఇంటర్మీడియట్ చదువును గుంటూరు హిందూ కాలేజీ నుంచి పూర్తి చేసారు. BSc డిగ్రీ ను ఆంధ్ర యూనివర్సిటీ కి చెందిన ఆంధ్ర క్రిస్టియన్ … Read more

బ్రహ్మానందం జీవిత చరిత్ర – Brahmanandam biography in Telugu

Brahmanandam biography in Telugu

బ్రహ్మానందం భారతదేశానికి చెందిన నటుడు మరియు కమేడియన్. ఈయన ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అయిన టాలీవుడ్ లో నటిస్తారు. 1000 కి పైగా సినిమాలలో నటించి అత్యధిక సినిమాలలో నటించిన నటుడుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను తన సొంతం చేసుకున్నారు. బాల్యం: కన్నెగంటి బ్రహ్మానందం 1 ఫిబ్రవరి 1956 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లోని సత్తెనపల్లి మండలం, ముప్పాళ్ల దగ్గర ఉన్న చాగంటి వారి పాలెం అనే గ్రామంలో నాగలింగాచారి మరియు లక్ష్మీ నర్సమ్మ దంపతులకు … Read more

నందమూరి తారకరత్న జీవిత చరిత్ర – Nandamuri Taraka Ratna biography in Telugu

Nandamuri Taraka Ratna biography in Telugu

నందమూరి తారకరత్న భారతదేశానికి చెందిన నటుడు.  ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా మరియు విలన్ గా సినిమాలు చేసారు. బాల్యం:  తారక్ 22 ఫిబ్రవరి 1983 వ సంవత్సరంలో హైదేరాబద్ నగరంలో జన్మించారు. తారక్ మాజీ ముఖ్యమంత్రి మరియు నటుడు అయిన సీనియర్ ఎన్టీఆర్ మనవడు.  కెరీర్: తారక్ 2002 వ సంవత్సరంలో ఒకటో నంబర్ కుర్రాడు ( Okato Number Kurraadu)  రొమాంటిక్ డ్రామా సినిమాతో హీరో  గా అరంగేట్రం చేసారు. … Read more

K.L రాహుల్ జీవిత చరిత్ర – KL Rahul biography in Telugu

K.L రాహుల్ జీవిత చరిత్ర - K.L Rahul biography in Telugu

K.L రాహుల్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్ మరియు రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్. K.L రాహుల్ అప్పుడప్పుడు కీపర్ గా కూడా కీపింగ్ చేస్తారు. రాహుల్ డొమెస్టిక్ క్రికెట్ కర్ణాటక నుంచి ఆడుతారు మరియు IPL లో లక్నో సూపర్ జయింట్స్ టీం లో ఆడుతారు. బాల్యం:  K.L రాహుల్ 18 ఏప్రిల్ 1992 సంవత్సరంలో K.N లోకేష్ మరియు రాజేశ్వరి దంపతులకు బెంగళూరు లో జన్మించారు.  K.L రాహుల్ తండ్రి వృత్తి పరంగా ఒక … Read more

అతియా శెట్టి జీవిత చరిత్ర – Athiya Shetty biography in Telugu

Atiya shetty biography in Telugu

అతియా శెట్టి భారతదేశానికి చెందిన మరియు బాలీవుడ్ సినిమాల్లో నటించే నటి. ఈమె బాలీవుడ్ నటుడు అయిన సునీల్ శెట్టి కూతురు. శెట్టి తన యాక్టింగ్ కెరీర్ ను 2015 లో హీరో (Hero) అనే రొమాంటిక్ యాక్షన్ సినిమా ద్వారా అరంగేట్రం చేసారు. బాల్యం: అతియా శెట్టి 5 నవంబర్ 1992 వ సంవత్సరంలో ముంబై లో సునీల్ శెట్టి (Suniel Shetty) మరియు మన శెట్టి (Mana Shetty)అనే దంపతులకు జన్మించారు. ఈమె తండ్రి … Read more

మహమ్మద్ సిరాజ్ జీవిత చరిత్ర – Mohammad Siraj biography in Telugu

Mohammad Siraj biography in Telugu

మహమ్మద్ సిరాజ్ భారతదేశానికి చెందిన రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్‌ మరియు ఒక అంతర్జాతీయ క్రికెటర్.   ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం నుంచి ఆడుతారు అలాగే డొమెస్టిక్ క్రికెట్ లో హైదరాబాద్ టీం నుంచి ఆడుతారు.  బాల్యం:  సిరాజ్ 13 మార్చి 1994 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంలోని మాసాబ్ ట్యాంక్ ప్రాంతంలో జన్మించారు.  సిరాజ్ యొక్క తండ్రి ఒక ఆటో రిక్షా డ్రైవర్ మరియు తల్లి … Read more

ఖషాబా దాదాసాహెబ్ జాదవ్ జీవిత చరిత్ర – Khashaba Dadasaheb Jadhav biography in Telugu

Khashaba Dadasaheb Jadhav biography in Telugu

ఖషాబా దాదాసాహెబ్ జాదవ్ భారతదేశానికి చెందిన అథ్లెట్ మరియు రెస్ట్లెర్ (wrestler). 1952 లో హెల్సింకి నగరంలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ లో భారత దేశం నుంచి బ్రోన్జ్ మెడల్ ను గెలిచారు. భారత దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1900 సంవత్సరంలో నార్మన్ ప్రిచర్డ్ (Norman Pritchard) రెండు సిల్వర్ మెడల్ లను గెలిచాడు. నార్మన్ ప్రిచర్డ్ ఇండియా లో పుట్టిన బ్రిటిష్ జాతీయుడు. స్వాతంత్రం తరవాత భారతదేశం నుంచి ఒలింపిక్స్ లో మెడల్ ను … Read more

చంద్రిక రవి జీవిత చరిత్ర – Chandrika Ravi biography in Telugu

Chandrika Ravi biography in Telugu

చంద్రిక రవి ఆస్ట్రేలియా కి చెందిన నటి, మోడల్ మరియు డాన్సర్. ఈమె పుట్టి పెరిగింది ఆస్ట్రేలియా అయినప్పట్టికీ యాక్టింగ్ మరియు మోడలింగ్ కెరీర్ ను కొనసాగించటానికి లాస్ ఏంజెల్స్ కి వెళ్లారు. బాల్యం: చంద్రిక 5 ఏప్రిల్ 1989 సంవత్సరంలో ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరంలో భారత సంతతికి చెందిన రవి శ్రీధరన్ మరియు మాలిక రవి అనే దంపతులకు జన్మించారు. చంద్రిక కేవలం మూడు సంవత్సరాల వయస్సు నుంచే డ్యాన్స్ చేయటం మొదలుపెట్టారు. 16 … Read more