రాజేంద్ర ప్రసాద్ జీవిత చరిత్ర – Rajendra prasad biography in Telugu

Rajendra prasad biography in Telugu

రాజేంద్ర ప్రసాద్ భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, న్యాయవాది, స్వాతంత్ర సమార యోధుడు, విలేఖరి మరియు పండితుడు. స్వాతంత్రం వచ్చిన తరవాత 1950 నుంచి 1962 వరకు భారత దేశానికి మొట్ట మొదటి రాష్ట్రపతి గా ఉన్నారు. బాల్యం : రాజేంద్ర ప్రసాద్ 3 డిసెంబర్, 1884 లో బ్రిటిష్ రాజ్యం సమయంలో శివాన్ జిల్లాలోని జిరాడీ లో జన్మించారు. ఈయన తండ్రి మహాదేవ్ సహాయ్ శ్రీవాస్తవ, సంస్కృతం మరియు పెర్షియన్ భాషలలో పండితుడు. తల్లి … Read more

సిల్క్ స్మిత జీవిత చరిత్ర – Silk Smitha biography in Telugu

Silk Smitha biography in Telugu

సిల్క్ స్మిత భారతదేశానికి చెందిన నటి మరియు డాన్సర్. ఈమె తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీ సినిమాలలో నటించింది. 1980లలో విడుదలైన సినిమాలలో సిల్క్ స్మిత చేసిన ఐటెం సాంగ్ లు మంచి విజయాన్ని సాధించాయి. టచ్-అప్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన సిల్క్ స్మిత ఐటెం సాంగ్ లను చేసి మంచి గుర్తింపు పొందారు. బాల్యం : స్మిత యొక్క అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి కానీ సినిమాలలోకి వచ్చిన … Read more

జెర్రీ లాసన్ జీవిత చరిత్ర – Jerry Lawson biography in Telugu

Jerry Lawson biography in Telugu

గెరాల్డ్ ఆండర్సన్ లాసన్ అమెరికాకు చెందిన ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్. ఈయన ఫెయిర్‌చైల్డ్ ఛానల్ F వీడియో గేమ్ కన్సోల్ ను తయారు చేయటంలో ముఖ్య పాత్రను వహించారు.  వీడియో గేమ్ ప్రపంచం యొక్క రూపు రేఖలను మార్చిన వ్యక్తి  గెరాల్డ్ ఆండర్సన్ లాసన్.  కమర్షియల్  వీడియో గేమ్ కాట్రిడ్జ్‌ను మొట్ట మొదటి సారి తయారు చేసిన బృందానికి నాయకుడిగా కూడా ఉన్నారు.     2022 లో అయన చేసిన కృషి కి గాను గూగుల్ సెర్చ్ ఇంజిన్  … Read more

టంగుటూరి ప్రకాశం జీవిత చరిత్ర – Tanguturi Prakasam Biography in Telugu

Tanguturi Prakasam Biography in Telugu

టంగుటూరి ప్రకాశం పంతులు భ్రాతదేశానికి చెందిన న్యాయవాది, వలసవాద వ్యతిరేక జాతీయవాది,రాజకీయ నాయకుడు, మరియు సంఘ సంస్కర్త. బ్రిటిష్ పాలన లో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ కి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుంచి విడిపోయాక ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. టంగుటూరికు ఆంధ్ర కేసరి (ఆంధ్ర సింహం) అనే బిరుదు కూడా ఉంది. బాల్యం : టంగుటూరి ప్రకాశం పంతులు 23 ఆగస్టు 1872 వ సంవత్సరంలో మదరాసు ప్రెసిడెన్సీ … Read more

What is world AIDS day in Telugu – ఎయిడ్స్ డే అంటే ఏమిటి ?

What is worlds AIDS day in Telugu

1988 సంవత్సరం నుంచి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని డిసెంబర్ 1వ తారీఖున జరుపుకుంటారు.  ఈ దినాన్ని ఎయిడ్స్ మహమ్మారి గురించి ప్రజలలో అవగాహన కల్పించటానికి జరుపుకుంటారు.  చరిత్ర :  ఎయిడ్స్ దినోత్సవాన్ని మొట్ట మొదటి సారిగా 1987వ సంవత్సరంలో జేమ్స్ డబ్ల్యూ. బన్ మరియు థామస్ నెట్టర్ అనే  ఇద్దరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు రూపొందించారు.  స్విట్జర్లాండ్ లోని జెనీవా లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ వద్ద జరుగుతున్న గ్లోబల్ ప్రోగ్రామ్ లో దీనిని ప్రారంభించారు.  ప్రతి … Read more

ఎలన్ మస్క్ జీవిత చరిత్ర – Elon Musk biography in Telugu

Elon Musk biography in Telugu

ఎలన్ మస్క్ యొక్క పూర్తి పేరు ఎలన్ రీవ్ మస్క్. మస్క్ ఒక వ్యాపార దిగ్గజం, ఏంజెల్ ఇన్వెస్టర్ మరియు పెట్టుబడిదారుడు.  మస్క్ స్పేస్ ఎక్స్ (SpaceX), టెస్లా, ద బోరింగ్ కంపెనీ (The Boring Company),  న్యూరాలింక్ (Neuralink), ఓపెన్ AI (OpenAI) కంపెనీలను స్థాపించారు.  2022 వ సంవత్సరంలో ట్విట్టర్ కంపెనీ ను కొనుగోలు చేసి యజమాని మరియు సీఈఓ (CEO) అయ్యారు.  2022 వ సంవత్సరంలో చేసిన అంచనా ప్రకారం ఎలన్ మస్క్ … Read more

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జీవిత చరిత్ర – Jawaharlal Nehru biography in Telugu

Jawaharlal Nehru biography in Telugu

జవహర్ లాల్ నెహ్రూ భారతదేశానికి చెందిన మొట్ట మొదటి ప్రధాని, స్వాతంత్ర పోరాట నాయకుడు, పండితుడు, చరిత్రకారుడు మరియు రచయిత.  బాల్యం :  జవహర్ లాల్ నెహ్రూ 14 నవంబర్ 1889 సంవత్సరంలో బ్రిటిష్ రాజ్యంలో ఉన్న అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్ రాజ్) జిల్లాలో జన్మించారు.  నెహ్రు మోతిలాల్ నెహ్రూ మరియు స్వరూప్ రాణి తుస్సు అనే దంపతులకు జన్మించారు. నెహ్రూ తండ్రి ఒక న్యాయవాది, నెహ్రు తల్లి తండ్రులు కాశ్మీర్ లోని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన … Read more

చిల్డ్రన్స్ డే అంటే ఏమిటి – What is children’s day in Telugu?

What is children's day in Telugu

చిల్డ్రన్స్ డే లేదా బాలల దినోత్సవంను ఇండియా లో ప్రతి సంవత్సరం జవహర్ లాల్ నెహ్రు పుట్టిన రోజు అయిన నవంబర్ 14 రోజున జరుపుకుంటారు.  ఈ రోజును  పిల్లల హక్కులను, విద్య మరియు పిల్లల సంక్షేమం గురించి అవహగాన పెంచడానికి జరుపుకుంటారు.  చరిత్ర :  బాలల దినోత్సవం ను మొట్ట మొదటి సారిగా ఫ్లవర్ డే (Flower Day) గా   5 వ నవంబర్ 1948 సంవత్సరంలో జరుపుకున్నారు.   ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ … Read more

చంద్ర గ్రహణం అంటే ఏమిటి – What is Lunar eclipse?

What is Lunar eclipse

సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే వరుసలో చాలా దగ్గర దగ్గరగా  వచ్చినప్పుడు సూర్యుని నీడ చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డువస్తుంది.  ఫలితంగా భూమి యొక్క నీడ చంద్రుడు పై పడుతుంది. ఇది కేవలం పౌర్ణమి రోజున మాత్రమే జరుగుతుంది.   ప్రతి నెల ఒక్కసారి పౌర్ణమి వస్తుంది కదా అయితే ప్రతి నెల కూడా చంద్రగ్రహణం అవ్వాలి కదా అని మీకు సందేహం రావొచ్చు.  చంద్రుని కక్ష్య భూమితో పోలిస్తే  కొన్ని డిగ్రీలు వంగి ఉంటుంది. … Read more

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జీవిత చరిత్ర – Kusukuntla Prabhakar Reddy biography in Telugu

Kusukuntla Prabhakar Reddy biography in Telugu

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. 2022 లో మునుగోడు లో జరిగిన బై ఎలక్షన్స్ లో TRS పార్టీ తరపు నుంచి పోటీ చేసారు. బాల్యం : ప్రభాకర్ రెడ్డి 1965 సంవత్సరంలో నల్గొండ జిల్లా, సమస్థాన్ నారాయణపూర్ లోని సర్వైల్ గ్రామంలో జన్మించారు. ఈయన తల్లి కమలమ్మ మరియు తండ్రి జాంగా రెడ్డి, ఒక రైతు. హైదరాబాద్ లోని వివేక వర్ధిని కాలేజీ నుంచి B.ed ను పూర్తి చేసారు. నల్గొండ … Read more