వరలక్ష్మి శరత్ కుమార్ జీవిత చరిత్ర – Varalakshmi Sarath Kumar biography in Telugu

Varalakshmi Sarath Kumar biography in Telugu

వరలక్ష్మి శరత్ కుమార్ భారతదేశానికి చెందిన నటి. ఈమె తమిళ, కన్నడ, తెలుగు మరియు మలయాళం సినిమాలలో నటిస్తారు. పేరు  వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ఇతర పేర్లు  వరు పుట్టిన తేదీ  5 మార్చి 1985 (వయస్సు  38) పుట్టిన ప్రాంతం   బెంగుళూరు, కర్ణాటక, ఇండియా చదువు హిందుస్థాన్ ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ (BSc), ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం (మాస్టర్ ఇన్ మేనేజ్‌మెంట్) వృత్తి నటి తల్లిదండ్రులు ఆర్. శరత్‌కుమార్ (తండ్రి)రాధిక (సవతి తల్లి) … Read more

సావిత్రి జీవిత చరిత్ర – Savitri biography in Telugu

Savitri biography in Telugu

సావిత్రి గణేశన్ భారత దేశానికి చెందిన నటి, ప్లే బ్యాక్ సింగర్, నర్తకి, దర్శకుడు మరియు నిర్మాత. సావిత్రి ముఖ్యంగా తెలుగు మరియు తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో పనిచేసారు. ఇవే కాకుండా కన్నడ, హిందీ, మలయాళం సినిమాలలో కూడా పనిచేసారు. మూడు దశాబ్దాల కాలంలో సావిత్రి 250 కన్నా ఎక్కువ సినిమాలలో నటించారు. 1950, 60, 70 లలో ఎక్కువ పారితోషికం మరియు ఎక్కువ ప్రజాధారణ పొందిన నటీమణులలో సావిత్రి ఒకరు. ఈమెను మహానటి మరియు … Read more

సిల్క్ స్మిత జీవిత చరిత్ర – Silk Smitha biography in Telugu

Silk Smitha biography in Telugu

సిల్క్ స్మిత భారతదేశానికి చెందిన నటి మరియు డాన్సర్. ఈమె తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీ సినిమాలలో నటించింది. 1980లలో విడుదలైన సినిమాలలో సిల్క్ స్మిత చేసిన ఐటెం సాంగ్ లు మంచి విజయాన్ని సాధించాయి. టచ్-అప్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన సిల్క్ స్మిత ఐటెం సాంగ్ లను చేసి మంచి గుర్తింపు పొందారు. బాల్యం : స్మిత యొక్క అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి కానీ సినిమాలలోకి వచ్చిన … Read more

జెర్రీ లాసన్ జీవిత చరిత్ర – Jerry Lawson biography in Telugu

Jerry Lawson biography in Telugu

గెరాల్డ్ ఆండర్సన్ లాసన్ అమెరికాకు చెందిన ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్. ఈయన ఫెయిర్‌చైల్డ్ ఛానల్ F వీడియో గేమ్ కన్సోల్ ను తయారు చేయటంలో ముఖ్య పాత్రను వహించారు.  వీడియో గేమ్ ప్రపంచం యొక్క రూపు రేఖలను మార్చిన వ్యక్తి  గెరాల్డ్ ఆండర్సన్ లాసన్.  కమర్షియల్  వీడియో గేమ్ కాట్రిడ్జ్‌ను మొట్ట మొదటి సారి తయారు చేసిన బృందానికి నాయకుడిగా కూడా ఉన్నారు.     2022 లో అయన చేసిన కృషి కి గాను గూగుల్ సెర్చ్ ఇంజిన్  … Read more

విరాట్ కోహ్లీ జీవిత చరిత్ర – Virat Kohli biography in Telugu

Virat Kohli biography in Telugu

విరాట్ కోహ్లీ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్ మరియు భారత క్రికెట్ జట్టు యొక్క మాజీ కెప్టెన్. డొమెస్టిక్ క్రికెట్ లో ఢిల్లీ తరపు నుంచి మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తరపు నుంచి ఆడతారు. కోహ్లీ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్ మ్యాన్. బాల్యం : విరాట్ కోహ్లీ 5 నవంబర్ 1988 వ సంవత్సరం, ఢిల్లీ లో ప్రేమ్ కోహ్లీ మరియు సరోజ్ కోహ్లీ అనే … Read more

ఐశ్వర్య రాయ్ జీవిత చరిత్ర – Aishwarya Rai biography in Telugu

Aishwarya Rai biography in Telugu

ఐశ్వర్య రాయ్ బచ్చన్ భారతదేశానికి చెందిన నటి మరియు మిస్ వరల్డ్ 1994 పోటీలో గెలిచిన విజేత. ఐశ్వర్య రాయ్ భారతదేశంలో అత్యంత ప్రజాధారణ పొందిన మరియు ప్రభావవంతమైన సెలెబ్రీటీలలో ఒకరు. బాల్యం : ఐశ్వర్య రాయ్ నవంబర్ 1 1973 వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం మంగళూరు నగరంలో, క్రిష్ణ రాజ్ మరియు వృంద అనే దంపతులకు జన్మించారు. ఐశ్వర్య తండ్రి ఆర్మీ లో జీవశాస్త్రవేత్త గా పనిచేసేవారు, 18 మర్చి 2017 వ సంవత్సరంలో … Read more

దివి వద్ధ్యా జీవిత చరిత్ర – Divi Vadhyata Biography in Telugu

Divi Vadhyata Biography in Telugu

దివి వద్ధ్యా ఇండియా లో టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన నటి. దివి 2019 వ సంవత్సరంలో మహర్షి  సినిమాలో నటించారు మరియు 2020 వ సంవత్సరంలో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్నారు.  బాల్యం : దివి 15 మార్చి 1996 వ సంవత్సరంలో పుట్టారు. స్కూల్ చదువు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ నుంచి  మరియు హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి MBA  చదువును పూర్తి చేసారు.      దివి తండ్రి ఒక వ్యాపారవేత్త మరియు … Read more

అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర – Akkineni Nageswara Rao biography in Telugu

నాగేశ్వరరావు జీవిత చరిత్ర - Akkineni Nageswara Rao biography in Telugu

అక్కినేని నాగేశ్వరరావు ఇండియా లో టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన నటుడు మతియు నిర్మాత. ఈయనను అందరు షార్ట్ గా ANR అని అంటారు. నాగేశ్వరరావు తన కెరీర్ లో జీవిత చరిత్రలపై మరియు దేవుడి పాత్రలపై చేసిన సినిమాలు మంచి గుర్తింపు ను తీసుకువచ్చాయి. 1970’s లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ను మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకురావటంలో కీలక పాత్రను వహించారు. 1976 వ సంవత్సరంలో అన్నపూర్ణ స్టూడియో ను నిర్మించి తెలుగు … Read more

కృష్ణం రాజు జీవిత చరిత్ర – Krishnam Raju biography in Telugu

Krishnam Raju biography in Telugu

కృష్ణం రాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు. 20 వ జనవరి 1940 వ సంవత్సరంలో జన్మించారు. కృష్ణం రాజు భారతదేశ సినిమా లోని టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన నటుడు. సినీ ప్రపంచంలో ఇతనిని రెబెల్ స్టార్ అని కూడా పిలుస్తారు. 1998 సంవత్సరంలో తన రాజకీయ జీవితాన్ని బీజేపీ పార్టీ తో ప్రారంభించారు. లోక్ సభ ఎన్నికలలో కాకినాడ నుంచి భారీ మెజారిటీ తో గెలిచారు. అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలో … Read more

రణబీర్ జీవిత చరిత్ర – Ranbir kapoor biography in Telugu

Ranbir biography in telugu

రణబీర్ కపూర్ ఇండియా కు చెందిన హిందీ సినిమా ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ కి చెందిన అగ్ర నటుడు. రన్బీర్ కపూర్ నటుడు మరియు దర్శకుడు అయిన రాజ్ కపూర్ యొక్క మనవడు.  బాల్యం :  రణబీర్ రాజ్ కపూర్ సెప్టెంబర్ 28 1982 వ సంవత్సరంలో మహారాష్ట్ర లోని ముంబై లో జన్మించాడు. రణబీర్ యొక్క తల్లి నీతూ సింగ్ మరియు తండ్రి రిషి కపూర్ కూడా హిందీ  సినిమా ప్రపంచానికి చెందిన వారు. రన్బీర్ … Read more