దివి వద్ధ్యా జీవిత చరిత్ర – Divi Vadhyata Biography in Telugu

దివి వద్ధ్యా ఇండియా లో టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన నటి. దివి 2019 వ సంవత్సరంలో మహర్షి  సినిమాలో నటించారు మరియు 2020 వ సంవత్సరంలో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్నారు. 

బాల్యం :

దివి 15 మార్చి 1996 వ సంవత్సరంలో పుట్టారు. స్కూల్ చదువు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ నుంచి  మరియు హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి MBA  చదువును పూర్తి చేసారు.     

దివి తండ్రి ఒక వ్యాపారవేత్త మరియు తల్లి ఒక డాక్టర్.  

కెరీర్ :

చదువు తర్వాత మోడలింగ్ లో తన కెరీర్ ను ప్రారంభించారు. మోడలింగ్ తో పాటు ఫ్యాషన్ బ్రాండ్స్ కోసం ర్యాంప్ వాక్ కూడా చేసారు. దివి 2009 సంవ్సతరంలో వచ్చిన మహర్షి సినిమాలో నటించారు. 

2020 వ సంవత్సరంలో తెలుగు బిగ్ బాస్ 4 లో కంటెస్టెంట్ గా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో 49 రోజుల తరవాత ఏవిక్ట్ అయ్యారు.        

2022 వ సంవత్సరంలో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ లో కూడా నటించారు . 

Social media: 

Instagram: https://www.instagram.com/actordivi/

Facebook: https://www.facebook.com/ActorDivi/

Twitter: https://twitter.com/DiviActor

YouTube: https://www.youtube.com/c/DiviVadthya

Leave a Comment