గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి – What is Republic Day in Telugu?

What is Republic Day in Telugu

గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 26 జనవరి రోజున జరుపుకుంటారు. 26 జనవరి 1950లో మొదటి సారి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ కొత్త రాజ్యాంగం బ్రిటిష్ ప్రభుత్వం చే నిర్మించ బడ్డ Government of India Act 1935 చట్టాన్ని తొలగించింది. ఫలితంగా భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారింది. భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949న ఆమోదించింది మరియు 26 జనవరి 1950న అమలులోకి తీసుకువచ్చింది. 1930 జనవరి 26 రోజున … Read more

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర – Uyyalawada Narasimha Reddy biography in Telugu

Uyyalawada Narasimha Reddy biography in Telugu

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి భారతదేశానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. 18 వ శతాబ్దం మొదలులో రాయలసీమ లో పాలెగాళ్ల వ్యవస్థ ఉండేది. పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కూడా వీరిలో ఒకరు. బాల్యం : ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి 24 నవంబర్, 1806 వ సంవత్సరంలో నంద్యాల జిల్లా లోని ఉయ్యాలవాడ మండలం, రూపనగుడి గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి కూడా పాలెగర్ మరియు తల్లి పాలెగార్ యొక్క కూతురు. నరసింహ … Read more

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జీవిత చరిత్ర – Duggirala Gopalakrishnayya biography in Telugu

Duggirala Gopalakrishnayya biography in Telugu

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య భారతదేశానికి స్వాతంత్ర సమరయోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యుడు. ఈయనకు ఆంధ్ర రత్న అనే బిరుదు కూడా ఉంది. బాల్యం : గోపాలకృష్ణయ్య 2 జూన్ 1889లో కృష్ణ జిల్లాలోని నందిగామ తాలూకా, పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి కోదండరామస్వామి ఒక స్కూల్ టీచర్ అయినప్పటికీ వీరి పూర్వికులు భూస్వాములుగా ఉన్నారు. తల్లి సీతమ్మ తన ఒక్క సంతానం అయిన గోపాలకృష్ణయ్య కు జన్మనిచ్చి … Read more

పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర – Potti Sreeramulu biography in Telugu

Potti Sreeramulu biography in Telugu

పొట్టి శ్రీరాములు భారతదేశానికి చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు మరియు విప్లవకారుడు. ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన త్యాగానికి ఈయనను అమరజీవి అని పొగుడుతారు. ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కోసం 56 రోజుల నిరాహారదీక్ష చేసి తన తుది శ్వాసను విడిచారు. బాల్యం : పొట్టి శ్రీరాములు 16 మార్చి 1901 వ సంవత్సరం మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ అనే దంపతులకు జన్మించారు. ఈయన హిందూ మతంలోని కోమటి … Read more

చాట్ జిపిటి అంటే ఏమిటి – What is chat gpt in Telugu?

What is chatgpt in Telugu?

చాట్ జిపిటి అనేది ఒక చాట్ బోట్, దీనిని ఓపెన్ AI LP అనే ఫర్ – ప్రాఫిట్  (for-profit) ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సంస్థ ద్వారా నవంబర్ 30, 2022 లో లాంచ్ చేయటం జరిగింది.  ఈ సంస్థ యొక్క పేరెంట్ కంపెనీ ఓపెన్ AI inc. (OpenAI Inc.) ఒక నాన్ – ప్రాఫిట్ (non-profit). ఈ సంస్థను 2015 లో సామ్ ఆల్ట్మాన్, ఎలోన్ మస్క్ మరియు ఇతరులు కలిసి స్థాపించారు. 2018 లో … Read more

క్రిస్మస్ అంటే ఏమిటి – What is Christmas in Telugu?

What is Christmas in Telugu

క్రిస్మస్ పండుగను ప్రతి సంవత్సరం జీసస్ క్రైస్ట్ (యేసుక్రీస్తు) పుట్టిన రోజున జరుపుకుంటారు. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 వ తారీఖున జరువుకుంటారు. ఈ పండగను కొన్ని కోట్ల మంది క్రైస్తవులు జరుపుకుంటారు. మిగతా వారు ఒక కల్చరల్ (సాంస్కృతిక) వేడుకగా జరుపుకుంటారు. క్రిస్మస్ (Christmas) అనే పేరు Cristes-messe నుంచి వచ్చింది. కాల క్రమేణా అది Christmas గా మారింది. కొందరు దీనిని Xmas అని కూడా పిలుస్తారు. జీసస్ బెత్లెహెం నగరంలో … Read more

మరియా టెల్క్స్ జీవిత చరిత్ర – Mária Telkes biography in Telugu

Mária Telkes biography in Telugu

మరియా టెల్క్స్ హంగేరియన్ – అమెరికన్ జీవ భౌతిక శాస్త్రవేత్త (biophysicist) శాస్త్రవేత్త మరియు ఆవిష్కర్త. ఈమె సోలార్ ఎనర్జీ కి సంబంధించిన టెక్నాలజీ పై పనిచేసారు. బాల్యం : మరియా హన్గేరి రాజధాని అయిన బుడాపెస్ట్ లో అలదార్ మరియు మరియా లాబన్ డి టెల్కేస్ అనే దంపతులకు జన్మించారు. తన స్కూల్ చదువును బుడాపెస్ట్ నుంచే పూర్తి చేసారు. 1920 వ సంవత్సరంలో బుడాపెస్ట్ యూనివర్సిటీ నుంచి భౌతిక రసాయన శాస్త్రం (physical chemistry) … Read more

సోనియా గాంధీ జీవిత చరిత్ర – Sonia Gandhi biography in Telugu

Sonia Gandhi biography in Telugu

సోనియా గాంధీ భారత దేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లో అత్యధికంగా ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా పనిచేసారు. తన భర్త మరియు ప్రధాన మంత్రి అయిన రాజీవ్ గాంధీ హత్య జరిగిన 7 సంవత్సరాల తరవాత అధ్యక్ష పదవిని చేపట్టారు. 1998వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షురాలిగా ఎక్కుకోబడ్డారు. బాల్యం : సోనియా మైనో డిసెంబర్ 9 1946 వ సంవత్సరంలో ఇటలీ లోని లూసియానా (Lusiana) … Read more

What is Avatar: The Way of Water in Telugu

What is Avatar: The Way of Water in Telugu

అవతార్: ద వే ఆఫ్ వాటర్ (Avatar: The Way of Water) అనేది అమెరికా కు చెందిన మరియు పెద్ద ఎత్తున నిర్మించబడ్డ సైన్స్ ఫిక్షన్ సినిమా. 2009 వ సంవత్సరంలో విడుదల అయిన అవతార్ సినిమా యొక్క సీక్వెల్. ఈ సినిమాను జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కు జేమ్స్ కామెరూన్ మరియు జోన్ లాండౌ నిర్మాతలుగా ఉన్నారు. 2006 వ సంవత్సరంలో కామెరాన్ మాట్లాడుతూ అవతార్ సినిమా విజయవంతం అయితే … Read more

సావిత్రి జీవిత చరిత్ర – Savitri biography in Telugu

Savitri biography in Telugu

సావిత్రి గణేశన్ భారత దేశానికి చెందిన నటి, ప్లే బ్యాక్ సింగర్, నర్తకి, దర్శకుడు మరియు నిర్మాత. సావిత్రి ముఖ్యంగా తెలుగు మరియు తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో పనిచేసారు. ఇవే కాకుండా కన్నడ, హిందీ, మలయాళం సినిమాలలో కూడా పనిచేసారు. మూడు దశాబ్దాల కాలంలో సావిత్రి 250 కన్నా ఎక్కువ సినిమాలలో నటించారు. 1950, 60, 70 లలో ఎక్కువ పారితోషికం మరియు ఎక్కువ ప్రజాధారణ పొందిన నటీమణులలో సావిత్రి ఒకరు. ఈమెను మహానటి మరియు … Read more