పింగళి వెంకయ్య జీవిత చరిత్ర – Pingali Venkayya Biography in Telugu

Pingali Venkayya Biography in Telugu

పింగళి వెంకయ్య భారత దేశానికి చెందిన ఒక స్వాతంత్ర సమరయోధుడు మరియు గాంధేయవాది. భారతదేశం యొక్క జాతీయ పతాకం యొక్క రూపకర్త. బాల్యం : పింగళి వెంకయ్య 1876 వ సంవత్సరంలో మచిలీపట్టణంలోని భట్లపెనుమర్రు గ్రామం, హనుమంత రాయుడు మరియు వెంకట రత్నం అనే బ్రాహ్మిన దంపతులకు జన్మించారు. మచిలీపట్నం లోనే తన స్కూల్ విద్యను పూర్తిచేసారు. 19 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరారు. మిలిటరీలో చేరిన తరవాత రెండవ బోయర్ యుద్ధం కోసం … Read more

కొమురం భీమ్ జీవిత చరిత్ర – Komaram Bheem Biography in Telugu

కొమురం భీమ్ హైదరాబాద్ స్వాతంత్రం కోసం నిజాం రాజుకి వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుడు. బాల్యం : కొమురం భీమ్ 22 అక్టోబర్ 1901 వ సంవత్సరంలో  గోండు తెగకు చెందిన  చిన్నూమ్ మరియు  సోంబాయి అనే దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకెపల్లి లో జన్మించారు.  భీమ్ గిరిజన ప్రజలతో కలిసి అడవులలో నివసించి పెద్దవారయ్యారు. అడవుల్లో ఉన్న కారణంగా చదువుకోలేదు.  భీమ్ జీవించినన్ని రోజులు జమీందారులు, వ్యాపారవేత్తల మరియు ఫారెస్ట్  పోలీస్ యొక్క దోపీడీల … Read more

దివి వద్ధ్యా జీవిత చరిత్ర – Divi Vadhyata Biography in Telugu

Divi Vadhyata Biography in Telugu

దివి వద్ధ్యా ఇండియా లో టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన నటి. దివి 2019 వ సంవత్సరంలో మహర్షి  సినిమాలో నటించారు మరియు 2020 వ సంవత్సరంలో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్నారు.  బాల్యం : దివి 15 మార్చి 1996 వ సంవత్సరంలో పుట్టారు. స్కూల్ చదువు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ నుంచి  మరియు హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి MBA  చదువును పూర్తి చేసారు.      దివి తండ్రి ఒక వ్యాపారవేత్త మరియు … Read more

స్వాంటే పాబో జీవిత చరిత్ర – Svante Pääbo Biography in Telugu

Svante Pääbo Biography in Telugu

స్వాంటే పాబో స్వీడన్ కు చెందిన జన్యు శాస్త్రవేత్త (geneticist). అతను పరిణామ జన్యుశాస్త్రం (evolutionary genetics) లో జన్యు శాస్త్రానికి చెందిన నిపుణుడు.   పాలియోజెనెటిక్స్ ను స్థాపించిన వారిలో స్వాంటే పాబో కూడా ఒకరు. 2022 వ సంవత్సరంలో అంతరించిపోయిన హోమినిన్‌లు మరియు మానవ పరిణామం యొక్క జన్యువులను కనిపెట్టినందుకు గాను ఫిజియాలజీ లో నోబెల్ బహుమతి లభించింది.   బాల్యం :   స్వాంటే పాబో  20 ఏప్రిల్, 1955 వ సంవత్సరం స్వీడన్ లోని స్టాక్‌హోమ్ … Read more

వినాయక్ దామోదర్ సావర్కర్ జీవిత చరిత్ర – Vinayak Damodar Savarkar Biography in Telugu

Vinayak Damodar Savarkar Biography in Telugu

వినాయక్ దామోదర్ సావర్కర్ భారత దేశానికి చెందిన రాజకీయ నాయుడు, కార్యకర్త మరియు రచయిత. సదాశివ రాజారాం రానాద్ 1924 వ సంవత్సరంలో సావర్కర్ జీవితచరిత్ర రాస్తున్నప్పుడు స్వతంత్ర వీర్ అని కొనియాడారు. సావర్కర్ అనుచరులు కూడా పేరుకు ముందు ” వీర్ ” అని పెట్టి పిలిచేవారు. 1922 వ సంవత్సరంలో మహారాష్ట్ర లోని రత్నగిరి జైలులో బందీగా ఉన్నపుడు హిందుత్వా రాజకీయ సిద్ధాంతాలను హిందూ జాతీయవాది గా ఏర్పాటు చేసుకున్నారు. బాల్యం : వినాయక్ … Read more

B. R. Ambedkar Biography in Telugu – భీంరావ్ రాంజీ అంబేద్కర్ జీవిత చరిత్ర

B. R. Ambedkar Biography in Telugu

బి. ఆర్. అంబేద్కర్ పూర్తి పేరు భీంరావ్ రాంజీ అంబేద్కర్. కొందరు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు.  అంబేద్కర్ భారతదేశానికి చెందిన న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త.  అంబేద్కర్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరవాత నియమించబడ్డ మొదటి న్యాయ శాఖ మంత్రి మరియు రాజ్యాంగ శిల్పి.   అంబేద్కర్ అంటరానితనం మరియి కుల నిర్ములనకు వ్యతిరేకంగా పోరాడారు.  బాల్యం :  అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891 వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని Mhow … Read more

Arulmozhi Varman (Rajaraja I) Biography in Telugu – అరుల్మోజి వర్మన్ జీవిత చరిత్ర

Rajaraja I biography in telugu

అరుల్మోజి వర్మన్ ను రాజరాజ I లేదా రాజ రాజ ది గ్రేట్ అని కూడా అంటారు.  985 సంవత్సరం నుంచి 1014 సంవత్సరం వరకు చోళ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు. ఆ రోజులలో ఉత్తర భారతదేశంలో ఉన్న రాజులలో  అత్యంత శక్తివంతమైన రాజు.  ఈయన చోళ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడంలో మరియు చోళుల యొక్క ఆధిపత్యాన్నిహిందు మహా సముద్రం అంతటా తెలిసేలా చేసాడు.   బాల్యం :  అరుల్మోజి (రాజ రాజ ) 947 క్రీస్తు శకం లో … Read more

మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర – Manmohan Singh Biography in Telugu

Manmohan Singh biography in Telugu

మన్మోహన్ సింగ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ఆర్థికవేత్త మరియు రాజనీతిజ్ఞుడు. మన్మోహన్ సింగ్  2004 సంవత్సరం నుంచి 2014 వ సంవత్సరం వరకు భారతదేశం యొక్క 13 వ ముఖ్యమంత్రి గా ఉన్నారు.  మన్మోహన్ సింగ్ భారతదేశంలో మొట్ట మొదటి సిక్కు ప్రధాన మంత్రి. జవహర్‌లాల్ నెహ్రూ మరియు ఇందిరా గాంధీ తరవాత ఎక్కువ కాలం ప్రధాన మంత్రిగా ఉన్నారు.  బాల్యం :  మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్ 1932 వ సంవత్సరంలో పాకిస్తాన్ దేశానికి … Read more

కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర – Konda Laxman Bapuji biography in Telugu

Konda Laxman Bapuji biography in Telugu

నిజాం పాలనకు మరియు రజాకార్లకు వ్యతిరేకంగా 1947 సంవత్సరం  నుంచి 1948 సంవత్సరం వరకు తెలంగాణ  విమోచనోద్యమంలో పాల్గొన్న నాయకులలో ప్రముఖుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.  బాల్యం :  కొండా లక్ష్మణ్ బాపూజీ సెప్టెంబర్ 27, కొమరం భీం జిల్లాలోని వాంకిడిలో జన్మించారు. 3 సంవత్సరాల చిన్న వయస్సులో తల్లిని కోల్పోయారు.  ఆసిఫాబాద్ లో ప్రాతమిక విద్యాభ్యాసం ను పూర్తి చేసారు.  హైదరాబాద్ లో న్యాయశాస్త్ర విద్యను పూర్తిచేసారు మరియు 1940 వ  సంవత్సరంలో లాయర్ గా … Read more

అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర – Akkineni Nageswara Rao biography in Telugu

నాగేశ్వరరావు జీవిత చరిత్ర - Akkineni Nageswara Rao biography in Telugu

అక్కినేని నాగేశ్వరరావు ఇండియా లో టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన నటుడు మతియు నిర్మాత. ఈయనను అందరు షార్ట్ గా ANR అని అంటారు. నాగేశ్వరరావు తన కెరీర్ లో జీవిత చరిత్రలపై మరియు దేవుడి పాత్రలపై చేసిన సినిమాలు మంచి గుర్తింపు ను తీసుకువచ్చాయి. 1970’s లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ను మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకురావటంలో కీలక పాత్రను వహించారు. 1976 వ సంవత్సరంలో అన్నపూర్ణ స్టూడియో ను నిర్మించి తెలుగు … Read more