విరాట్ కోహ్లీ జీవిత చరిత్ర – Virat Kohli biography in Telugu

Virat Kohli biography in Telugu

విరాట్ కోహ్లీ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్ మరియు భారత క్రికెట్ జట్టు యొక్క మాజీ కెప్టెన్. డొమెస్టిక్ క్రికెట్ లో ఢిల్లీ తరపు నుంచి మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తరపు నుంచి ఆడతారు. కోహ్లీ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్ మ్యాన్. బాల్యం : విరాట్ కోహ్లీ 5 నవంబర్ 1988 వ సంవత్సరం, ఢిల్లీ లో ప్రేమ్ కోహ్లీ మరియు సరోజ్ కోహ్లీ అనే … Read more

DLS మెథడ్ అంటే ఏమిటి – What is DLS method in Telugu?

What is DLS method in Telugu

DLS మెథడ్ ను డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ పద్ధతి (DLS) అని అంటారు.  క్రికెట్ మ్యాచ్ లను ఆడేటప్పుడు వర్షం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ ఆగిపోయినప్పుడు గణిత సూత్రాలను ఉపయోగించి టోటల్ స్కోర్ లో లేదా ఓవర్ లలో మార్పులు చేస్తారు.   ఈ పద్ధతిని ఫ్రాంక్ డక్‌వర్త్ మరియు టోనీ లూయిస్ అనే  గణాంకవేత్తలు (statisticians) రూపొందించారు. ఆ సమయంలో ఈ పద్దతిని డక్‌వర్త్-లూయిస్ పద్ధతి (D/L) అని అనేవారు.  1997 వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన … Read more

శకుంతలా దేవి జీవిత చరిత్ర – Shakuntala devi biography in Telugu

Shakuntala devi biography in Telugu

శకుంతలా దేవి భారతదేశానికి చెందిన ప్రముఖ మానవ గణన యంత్రం మరియు రచయిత. తనలో ఉన్న ప్రతిభ కారణంగా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ లో చోటును సంపాదించారు. బాల్యం : శకుంతలా దేవి 4 నవంబర్ 1929వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం లోని బెంగళూరు నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి సర్కస్ లో మెజీషన్ గా పనిచేసేవారు. చిన్న తనంలో తన మ్యాజిక్ లో భాగమైన ఒక కార్డు ట్రిక్ ను … Read more

గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అంటే ఏమిటి – What is Grand Health Challenge?

What is Grand Health Challenge

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నవంబర్ 3 వ తారీకు నుంచి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అనే పేరుతో హెల్త్ డ్రైవ్ ను మొదలుపెడుతున్నారు.  ఈ డ్రైవ్ మొత్తం నెల రోజుల వరకు కొనసాగుతుంది. మొత్తం 50 వేల TSRTC ఉద్యోగులకు వార్షిక ఆరోగ్య పరీక్షలను నిర్వహించటం జరగబోతుంది. TSRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ మాట్లాడుతూ, సంస్థ యొక్క బలం తమ ఉద్యోగుల ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుందని చెప్పారు.  బస్ భవన్ … Read more

ఔరంగజేబు జీవిత చరిత్ర – Aurangazeb biography in Telugu

Aurangazeb biography in Telugu

ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఆరవ చక్రవర్తి. ఈయనకు ఆలంగీర్ (ప్రపంచాన్ని జయించేవాడు) అనే బిరుదు కూడా ఉంది.   ఔరంగజేబు పాలనలో మొఘల్ సామ్రాజ్యం ఎక్కువగా విస్తరించింది. దాదాపు దక్షిణ ఆసియా మొత్తం సామ్రాజ్యాన్ని విస్తరించారు.  బాల్యం :  ఔరంగజేబు నవంబర్ 3 1618వ సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అయిన షాజహాన్ మరియు రాణి ముంతాజ్ మహల్ కి జన్మించారు.  ఈయన పుట్టినప్పుడు తాత మరియు మొఘల్ సామ్రాజ్య నాల్గవ చక్రవర్తి జహంగీర్ రాజు గా … Read more

నో నట్ నవంబర్ అంటే ఏమిటి – What is No Nut November in Telugu?

What is No Nut November

నో నట్ నవంబర్ (No Nut November) అనేది  2010వ సంవత్సరంలో మొదలైన ఒక ఇంటర్నెట్ ఛాలెంజ్.  2017వ సంవత్సరంలో సోషల్ మీడియా ద్వారా ఈ ఛాలెంజ్ కి పబ్లిసిటీ లభించింది.  నో నట్ నవంబర్ అంటే ఏమిటి ? నో నట్ నవంబర్ అంటే ఒక నెల మొత్తం శృంగారానికి దూరంగా ఉండటాన్ని అంటారు.  ఇంగ్లీష్ భాష యొక్క యాసలో శృంగారానికి బదులు NUT అనే పదాన్నివినియోగిస్తున్నారు.     ఈ ఛాలెంజ్ లో పాల్గొనే వారు నవంబర్ … Read more

ఐశ్వర్య రాయ్ జీవిత చరిత్ర – Aishwarya Rai biography in Telugu

Aishwarya Rai biography in Telugu

ఐశ్వర్య రాయ్ బచ్చన్ భారతదేశానికి చెందిన నటి మరియు మిస్ వరల్డ్ 1994 పోటీలో గెలిచిన విజేత. ఐశ్వర్య రాయ్ భారతదేశంలో అత్యంత ప్రజాధారణ పొందిన మరియు ప్రభావవంతమైన సెలెబ్రీటీలలో ఒకరు. బాల్యం : ఐశ్వర్య రాయ్ నవంబర్ 1 1973 వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం మంగళూరు నగరంలో, క్రిష్ణ రాజ్ మరియు వృంద అనే దంపతులకు జన్మించారు. ఐశ్వర్య తండ్రి ఆర్మీ లో జీవశాస్త్రవేత్త గా పనిచేసేవారు, 18 మర్చి 2017 వ సంవత్సరంలో … Read more

డిజిటల్ రూపీ అంటే ఏమిటి – What is digital rupee in Telugu?

What is digital rupee in Telugu

రూపీ ను RBI ఎలాగైతే జారీ చేస్తుందో అలాగే డిజిటల్ రుపీను కూడా RBI ద్వారానే జారీ చేయబడుతుంది. డిజిటల్ రూపీ సెంట్రల్ బ్యాంకుల ద్వారా పంపిణీ చేయబడుతుంది. ఇది ఒక ప్రైవేట్ విర్చువల్ కరెన్సీ.    రూపీ మరియు డిజిటల్ రూపీ (e-rupee) లో ఎలాంటి తేడా లేదు, మనం రోజు వినియోగించే డబ్బుల మాదిరిగానే ఉంటుంది కానీ డిజిటల్ రూపం లో ఉంటుంది అంతే.  మిగతా డిజిటల్ క్రిప్టోకరెన్సీల మాదిరిగా డిజిటల్ రూపీ క్రిప్టోకరెన్సీ కాదు. … Read more

హాలోవీన్ అంటే ఏమిటి – What is Halloween in Telugu?

What is Halloween in Telugu

హాలోవీన్ ను వివిధ పేర్లతో పిలుస్తారు. ఆల్ హాలోవీన్,ఆల్ హాలోస్ ఈవ్, లేదా ఆల్ సెయింట్స్ ఈవ్ అనే పేర్లతో పిలుస్తారు.  ఈ పండగ ను వివిధ దేశాలలో క్రైస్తవులు ప్రతి సంవత్సరం 31 అక్టోబర్ రోజున జరుపుకుంటారు.  హాలోవీన్ ను ఎందుకు జరుపుకుంటారు ?  పురాతన కాలంలో సెల్టిక్ (ఇండో యూరోపియన్) ప్రజలు సంహైన్ పేరుతో పండగను జరుపుకునేవారు. ఆ రోజులలో ఈ పండగను వేసవి కాలం యొక్క ముగింపును మరియు చలికాలం యొక్క ఆరంభాన్ని … Read more

బిల్ గేట్స్ జీవిత చరిత్ర – Bill gates biography in Telugu

Bill gates biography in Telugu

విలియం హెన్రీ గేట్స్ III అమెరికా కు చెందిన వ్యాపార వేత్త, సాఫ్ట్‌వేర్ డెవలపర్, పెట్టుబడిదారుడు, రచయిత మరియు దాత. ఇతను తన చిన్ననాటి స్నేహితుడు అయిన పాల్ అలెన్‌ (Paul Allen) తో కలిసి మైక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించారు. 1970 మరియు1980లలో సామాన్యుల కోసం వ్యక్తిగత ఉపయోగాలకోసం ఉపయోగించే కంప్యూటర్లలో విప్లవం ను తీసుకువచ్చిన ముఖ్య పారిశ్రామిక వేత్త (entrepreneur). బాల్యం : బిల్ గేట్స్ అక్టోబర్ 28, 1955న సియాటిల్ , వాషింగ్టన్‌లో విలియం … Read more