పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర – Pawan kalyan biography in Telugu

Pawan kalyan biography in telugu

పవన్ కళ్యాణ్ భారత్ దేశానికి చెందిన నటుడు మరియు రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉండే అగ్ర హీరోలలో ఒకరు.  బాల్యం : పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2 వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లోని  బాపట్లలో జన్మించారు. పవన్ కళ్యాణ్ యొక్క తల్లి తండ్రులు  కొణిదెల వెకేట్ రావు మరియు అంజనా దేవి. పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు కొణిదెల కళ్యాణ్ బాబు అని పేరు పెట్టారు. పవన్ కళ్యాణ్ కరాటే లో … Read more

సోనాలి ఫోగాట్ జీవిత చరిత్ర – Sonali phogat biography in Telugu

Sonali phogat biography in telugu

 సోనాలి ఫోగాట్ ఇండియా కు చెందిన ఒక నటి, హర్యానా బీజేపీ లీడర్ మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్. 22 ఆగస్ట్ 2022 సంవత్సరం గోవా లో గుండె పోటు  తో మరణించారు.   ఫోగాట్  21 సెప్టెంబర్ 1979 సంవత్సరం లో హర్యానా లోని భూటాన్ గ్రామంలో జన్మించారు.   సోనాలి ఫోగాట్ టిక్ టాక్ వీడియోస్ ద్వారా చాలా పాపులర్ అయ్యారు. టిక్ టాక్ అనే కాకుండా ఇతర సోషల్ మీడియా  ప్లాట్ ఫార్మ్ లలో కూడా … Read more

నిఖత్ జరీన్ జీవిత చరిత్ర – Nikhat Zareen biography in Telugu

Nikhat zareen biography in Telugu

నిఖత్ జరీన్ ఇండియా కు చెందిన ఒక బాక్సర్. ఒక దాని తరవాత మరొక అవార్డు గెలుస్తూ అమ్మాయిలు కూడా బాక్సింగ్ లో ఏ మాత్రం తీసి పోలేరు అని రుజువు చేసింది. జరీన్ 1996 వ సంవత్సరం 14 వ జూన్ న తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మొహమ్మద్ జమీల్ అహ్మద్ మరియు పర్వీన్ సుల్తానా అనే దంపతులకు జన్మించారు. నిఖత్ తన స్కూల్ చదువును నిజామాబాద్ లోని నిర్మల హృదయ గర్ల్స్ … Read more

అభిలిప్సా పండా జీవిత చరిత్ర – Abhilipsa panda biography in Telugu

Abhilipsa panda biography in Telugu

అభిలిప్సా పండా ఒరిస్సా కు చెందిన 21 సంవత్సరాల గాయకురాలు. ఈ మధ్య కాలంలో అభిలిప్సా పాడిన ఆధ్యాత్మిక పాట హర్ హర్ శంబు వైరల్ అవ్వటం వల్ల అందరూ తన గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. బాల్యం : అభిలిప్సా ఒరిస్సా రాష్ట్రం లోని కియోంఝర్ (keonjhar) జిల్లా బార్బిల్ (Barbil) టౌన్ కి చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్న తనం నుంచే తన కుటుంబంలో ఉండే తాతయ్య, అమ్మమ్మ మరియు నానమ్మ అభిలిప్సాను … Read more

Sirivennela Sitarama Sastry Biography in Telugu – సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవిత చరిత్ర

Sirivennela Sitarama Sastry in Telugu - సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవిత చరిత్ర

 సిరివెన్నెల సీతారామ శాస్త్రి 20 మే 1955 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి లో జన్మించారు. శాస్త్రి గారు మొదటిసారిగా 1986 సంవత్సరంలో వచ్చిన సిరివెన్నెల సినిమాకి పాటలు రాసారు. ఈ సినిమాలో “విధాత తలపున”, “ఆదిభిక్షువు వాడినేది  కోరేది” “ఈ గాలి ఈ నేల” రాసిన పాటలు ఉత్తమ గీత రచయితకు గాను నంది అవార్డు వచ్చింది.   1987 సంవత్సరంలో శ్రుతిలయలు అనే సినిమాలో రాసిన  “తెలవారదేమో స్వామి” అనే పాటకు రెండవ సారి నంది … Read more

మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు జీవిత చరిత్ర – Harnaaz sandhu Biography in Telugu

మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు జీవిత చరిత్ర - Harnaaz sandhu Biography in Telugu

హర్నాజ్ కౌర్ సింధు ఇండియా కు చెందిన ఒక మోడల్ మరియు బ్యూటీ పీజెంట్ టైటిల్ గ్రహిత. ఇటీవల 2021 వ సంవత్సరంలో మిస్ యూనివర్స్ 2021 (Miss universe 2021) కిరీటాన్ని దక్కించుకున్నారు. హర్నాజ్ సంధు కు ముందు 1994 సంవత్సరంలో సుస్మిత సేన్ మరియు 2000 ల సంవత్సరంలో లారా దత్తా మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు.   బాల్యం :  హర్నాజ్ కౌర్ సంధు 3 మార్చి 2000 సంవత్సరంలో చండీగఢ్ లోని ఒక … Read more

సానియా మీర్జా జీవిత చరిత్ర – Sania Mirza Biography in Telugu

సానియా మీర్జా జీవిత చరిత్ర - Sania Mirza Biography in Telugu

సానియా మీర్జా ఇండియా కు చెందిన ఒక టెన్నిస్ ప్లేయర్.  చిన్న వయసులోనే టెన్నిస్ ను ఆడటం మొదలుపెట్టిన క్రీడా కారిణి. ఆరు గ్రాండ్ స్లాం టైటిల్ లను, డబుల్స్ లో ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో కూడా నిలిచారు.     సానియా మీర్జా ఆడిన ఆట తీరును చూసి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అంబాసిడర్ గా నియమించటం జరిగింది.  బాల్యం :  సానియా మీర్జా 15 నవంబర్ 1986 సంవత్సరంలో ముంబై నగరంలో ఇమ్రాన్ మీర్జా మరియు … Read more

ఎజాజ్ పటేల్ జీవిత చరిత్ర – Ajaz Patel Biography in Telugu

ఎజాజ్ పటేల్ జీవిత చరిత్ర - Ajaz Patel biography in Telugu

ఎజాజ్ యూనుస్ పటేల్ 21 అక్టోబర్ 1988 సంవత్సరంలో ముంబై పట్టణం లో జన్మించారు. ఎజాజ్ 8 సంవత్సరాల వయస్సు లోనే ముంబై నుంచి న్యూజిలాండ్ కి వెళ్లి స్థిర పడ్డారు. ఎజాజ్ పటేల్ ఒక న్యూజీలాండ్ క్రికెటర్.    ఎజాజ్ పటేల్ ఇంటర్నేషనల్ న్యూజిలాండ్ క్రికెట్ టీం లో 2018 సంవత్సరంలో అరంగేంట్రం చేసారు. ఇదే సంవత్సరంలో టెస్ట్ క్రికెట్ లో కూడా అరంగేంట్రం చేసారు. డొమెస్టిక్ కెరీర్ :  ఎజాజ్ పటేల్ 2015 వ సంవత్సరంలో … Read more

సిద్ధార్థ్ శుక్లా జీవిత చరిత్ర – Sidharth Shukla biography in Telugu

Sidharth Shukla biography in Telugu

బాల్యం : సిద్ధార్థ్ శుక్లా 12 డిసెంబర్ 1980 వ సంవత్సరంలో ముంబై లో అశోక్ శుక్లా మరియు రీటా శుక్లా దంపతులకు జన్మించారు. సిద్ధార్థ్ యొక్క తండ్రి అశోక్ శుక్లా ఒక సివిల్ ఇంజనీర్,వీరు రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా లో ఉద్యోగం చేసేవారు.    సిద్దార్థ్ శుక్లా తన స్కూల్ చదువును ముంబై లోని సెయింట్ జెవియర్ లో మరియు డిగ్రీ ను ఇంటీరియర్ డిజైన్ లో  రచనా సంసద్ కాలేజీ నుంచి పూర్తి చేసారు.  … Read more

మిథాలీ రాజ్ జీవిత చరిత్ర – Mithali raj Biography in Telugu

Mithali Raj biography In Telegu

మహిళా క్రికెట్ టీం యొక్క సచిన్ టెండూల్కర్ అని బిరుదును పొందిన క్రీడా కారిణి మిథాలి రాజ్. చిన్న వయసు నుంచే క్రికెట్ పై ప్రేమ తో కోచింగ్ తీసుకోని భారతీయ క్రికెట్ జట్టులో తన స్థానాన్ని సంపాదించుకున్నారు.  తన నేతృత్వంలో పలు సార్లు భారతీయ మహిళా క్రికెట్ జట్టును గెలిపించిన క్రెడిట్ కూడా ఉంది.     బాల్యం :  మిథాలి రాజ్ 3 డిసెంబర్, 1982 వ సంవత్సరంలో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని ఒక … Read more