Tik Tok Success story in Telugu – టిక్ టాక్ సక్సెస్ స్టోరీ

ఈ రోజుల్లో దాదాపు చాలా వరకు అందరి ఫోన్ లలో టిక్ టాక్ ఆప్ ఇన్స్టాల్ చేయబడి ఉంది.కొంత మంది దీనిని టైంపాస్ చేయడానికి ఉపయోగిస్తారు మరికొంత మంది తమ వీడియోలను టిక్ టాక్ లో అప్లోడ్ చేసి ఫేమస్ అవ్వడానికి పోటీ పడుతుంటారు.  డబ్ స్మాష్ ఆప్ : 2014 వ సంవత్సరంలో డబ్ స్మాష్ అనే ఆప్ ని ఉపయోగించి లిప్ సింక్ చేస్తూ పాటలు పాడటం, డైలాగు లు చెప్పటం, డాన్స్ లు … Read more

Whatsapp success story – వాట్సాప్ సక్సెస్ స్టోరీ

కొన్ని సంవత్సరాల క్రితం ఎవరికైనా టెక్స్ట్ మెసేజ్ పంపాలంటే ఒక SMS ప్యాక్ రీఛార్జి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ మెసేజ్ ప్యాక్ కూడా పరిమిత సంఖ్యలో మెసేజ్ లు చేసుకునే వసతి ఇచ్చేది. కానీ కాలం మారింది ఇప్పుడు ఒక ఇంటర్నెట్ ప్యాక్ రీఛార్జి చేసుకుంటే చాలు మెసేజ్ లు, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అన్ని చేసుకోవచ్చు.ఇవన్నీ ఒక సింగల్ ఆప్ లో వస్తున్నాయి అంటే అది కేవలం వాట్సాప్ వల్ల అని చెప్పవచ్చు.  … Read more

Twitter Success story in Telugu – ట్విట్టర్ సక్సెస్ స్టోరీ

ట్విట్టర్ అంటే ఏమిటి ? ట్విట్టర్ ఒక సోషల్ మీడియా వెబ్ సైట్ మరియు మైక్రో బ్లాగింగ్ సర్వీస్. ట్విట్టర్ లో ప్రొఫైల్ తయారు చేసుకున్న వాళ్ళు మాట్లాడుకోవడానికి ఉపయోగించే మెసేజ్ లను ట్వీట్స్ అని అంటారు. ట్విట్టర్ మొదలుపెట్టినప్పుడు 140 అక్షరాలకు పరిమితం అయి ఉండేది కానీ తరవాత Non ఆసియన్ భాషల కోసం 280 అక్షరాలను చేయడం జరిగింది. ట్విట్టర్ ను మార్చ్ 21 2006 వ సంవత్సరంలో కనుగున్నారు.  twttr నుంచి twitter … Read more

Google Success story – గూగుల్ యొక్క సక్సెస్ స్టోరీ

గూగుల్ అనగానే ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా అన్ని సమాచారాలను, విషయాలను తమ సెర్చ్ ఇంజిన్ ద్వారా ప్రపంచానికి తెలియ జేస్తుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ అంటే ఏమిటి ? ఇంటర్నెట్ లో దాదాపు ప్రతి విషయం గురించి సమాచారం అందుబాటులో ఉంది, ఏదైనా విషయాన్ని తెలుసు కోవాలనుకున్నప్పుడు లేదా వెతకడానికి ఒక సెర్చ్ ఇంజిన్ అవసరం అవుతుంది. గూగుల్ కూడా ఒక సెర్చ్ ఇంజిన్, ఈ సెర్చ్ ఇంజిన్ లో ఏదైనా … Read more

Facebook success story -ఫేస్ బుక్ యొక్క సక్సెస్ స్టోరీ

ఫేస్ బుక్ అంటే ఏమిటి ?  సోషల్ మీడియా అన గానే  మన ఆలోచనలో వచ్చే పేర్లలో ఒక పేరు ఫేస్ బుక్, ఫేస్ బుక్ వచ్చిన తరవాత మనము దాదాపు ఇక కలవము అనే ఫ్రెండ్స్ కూడా ఫేస్ బుక్ ద్వారా మళ్లీ కలుసుకోవడం జరిగింది.  ఫేస్ బుక్ లో ప్రొఫైల్ తయారు చేసుకున్న తరవాత మనకు నచ్చిన పోస్ట్ చేయవచ్చు. ఈ పోస్ట్ లలో ఫొటోస్, వీడియోస్, టెక్స్ట్ మెసేజెస్ లు పోస్ట్ చేయవచ్చు. … Read more

CV Raman biography in Telugu సీవీ రామన్ జీవిత చరిత్ర.

C V రామన్ ఎవరు ? సర్ చంద్రశేఖర వెంకట రమణ 1888 వ సంవత్సరంలో ఒక తమిల హిందూ ఫామిలీ లో జన్మించారు. CV రామన్ భారత దేశం యొక్క భౌతిక శాస్త్రవేత్తలతో ప్రసిది చెందిన శాస్త్రవేత్త, రామన్ గారు లైట్ స్కేటరింగ్ (కాంతి వికిరణం) గురించి చేసిన పరిశోధన ప్రపంచం మొత్తానికి ఇండియా గురించి తెలిసేలా చేసింది. రామన్ గారు చేసిన పరిశోధన నే ఇప్పుడు రామన్ ఎఫెక్ట్ అంటారు. కాంతి ఒక పారదర్శక … Read more

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జీవిత చరిత్ర – Albert Einstein biography in Telugu.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఎవరు ?      ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జర్మనీకి చెందిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త (Theoretical physicist). ఐన్‌స్టీన్ థియరీ అఫ్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్ ను అభివృద్ధి చేసారు,  E=mc2 అనే మాస్ –ఎనర్జీ ఫార్ములా వల్ల ఐన్‌స్టీన్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందారు.   1921 లో ఐన్‌స్టీన్ కు ఫోటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్, సైద్ధాంతిక భౌతిక శాస్త్రం, క్వాంటమ్ థియరీ లో తాను చేసిన అభివృద్ధికి నోబెల్ బహుమతి కూడా పొందటం … Read more

Nikola Tesla biography in Telugu నికోలా టెస్లా జీవిత చరిత్ర

టెస్లా ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఎన్నో ఆవిష్కరణలకు సహాయపడ్డారు. ఈ రోజు మనము ఎలక్ట్రిసిటీ ని వినియోగిస్తున్నాము అంటే అది నికోలా టెస్లా చేసిన కృషి వల్లనే అని చెప్పుకోవచ్చు. బాల్యం మరియు చదువు :  నికోలా టెస్లా క్రోషియా అనే దేశంలోని స్మిల్జన్ అనే గ్రామంలో జూన్ 28, 1856 వ సంవత్సరంలో జన్మించారు. టెస్లా తండ్రి చర్చి లో ఫాదర్ గా పనిచేసేవారు. టెస్లా తల్లి యొక్క తండ్రి … Read more

కల్పనా చావ్లా జీవిత చరిత్ర – Kalpana chawla biography in Telugu.

కల్పనా చావ్లా అనే పేరు భారత దేశానికి ఒక గొప్ప నిదర్శనం. భారత దేశం నుంచి  అంతరిక్షం లోకి వెళ్లిన మొట్ట మొదటి మహిళా వ్యోమగామి. చావ్లా ఎంతో మంది అమ్మాయిలకు నిదర్శనంగా నిలిచారు.    బాల్యం:   కల్పన మార్చి 17,1962 సంవత్సరంలో హర్యానా లోని కర్నల్ అనే నగరంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి  కల్పనా కు ఏరోప్లేన్స్ అన్న వాటిని నడపటం అన్న చాలా ఇష్టం. స్థానికంగా ఉన్న ఫ్లైయింగ్ క్లబ్స్ కి వెళ్లి ప్లేన్ లు … Read more

కపిల్ దేవ్ జీవిత చరిత్ర – Kapil dev biography in Telugu

క్రికెట్ లో వరల్డ్ కప్ అంటే గుర్తు వచ్చే వ్యక్తి కపిల్ దేవ్. తన నేతృత్వంలో భారత దేశానికి మొట్ట మొదటి సారిగా వరల్డ్ కప్ వచ్చింది. క్రికెట్ అభిమానులకు అది చెప్పలేనంత ఆనందం. కపిల్ దేవ్ ఆల్ రౌండర్ కావటం భారత్ జట్టును చాలా బలోపేతం చేసింది . క్రికెట్ చరిత్రలో ఒక్క గొప్ప కెప్టెన్ గా కూడా తన పేరును నమోదు చేసుకున్నారు. కపిల్ దేవ్ రామ్ లాల్ నిఖన్జ్ (Ram Lal Nikhanj) … Read more