Whatsapp success story – వాట్సాప్ సక్సెస్ స్టోరీ
కొన్ని సంవత్సరాల క్రితం ఎవరికైనా టెక్స్ట్ మెసేజ్ పంపాలంటే ఒక SMS ప్యాక్ రీఛార్జి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ మెసేజ్ ప్యాక్ కూడా పరిమిత సంఖ్యలో మెసేజ్ లు చేసుకునే వసతి ఇచ్చేది. కానీ కాలం మారింది ఇప్పుడు ఒక ఇంటర్నెట్ ప్యాక్ రీఛార్జి చేసుకుంటే చాలు మెసేజ్ లు, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అన్ని చేసుకోవచ్చు.ఇవన్నీ ఒక సింగల్ ఆప్ లో వస్తున్నాయి అంటే అది కేవలం వాట్సాప్ వల్ల అని చెప్పవచ్చు. … Read more