ఉర్ఫీ జావేద్ జీవిత చరిత్ర – Urfi Javed biography in Telugu

Urfi Javed biography in Telugu

ఉర్ఫీ జావేద్ భారత దేశానికి చెందిన టీవీ నటి మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్. సోషల్ మీడియా లో ఉర్ఫీ జావేద్ చేసే భిన్నమైన ఫ్యాషన్ సెన్స్ వళ్ళ వైరల్ సెలబ్రిటీ గా మారారు. ఉర్ఫీ టీవీ సీరియల్స్ తో పాటు పలు రియాలిటీ షోలు కూడా చేసారు. బాల్యం: ఉర్ఫీ జావేద్ 15 అక్టోబర్ 1997 వ సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ లోని లక్నో నగరంలో ఇఫ్రూ జావేద్ మరియు జకియా సుల్తానా అనే దంపతులకు … Read more

సుజానే బెర్నెర్ట్ జీవిత చరిత్ర – Suzanne Bernert biography in Telugu

Suzanne Bernert biography in Telugu

సుజానే బెర్నెర్ట్ జర్మనీకి చెందిన నటి. ఈమె ప్రధానంగా ఇండియా కి చెందిన వివిధ బాషలలో నటిస్తుంది. సుజానే ఫ్రెంచ్, ఇటాలియన్, ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, హిందీ, మరాఠీ మరియు బెంగాలీ భాషలలో మాట్లాడగలదు.  ఈ నటి సోనియా గాంధీ క్యారెక్టర్ ను ఒక టీవీ సీరియల్ (7 RCR) లో మరియు ఒక హిందీ సినిమా The Accidental Prime Minister లో చేసారు. 2024 లో విడుదల అయిన సినిమా యాత్ర 2 (Yatra … Read more

ఊర్మిళా మటోండ్కర్ జీవిత చరిత్ర – Urmila Matondkar biography in Telugu

Urmila Matondkar biography in Telugu

ఊర్మిళా మటోండ్కర్ భారతదేశానికి చెందిన నటి మరియు రాజకీయ నాయకురాలు. ఈమె ప్రధానంగా హిందీ సినిమాలలో పనిచేస్తారు. హిందీ తో పాటు తెలుగు, మలయాళం, మరాఠీ మరియు తమిళ సినిమాలలో నటిస్తారు.  బాల్యం: ఊర్మిళ ఫిబ్రవరి 4, 1974 వ సంవత్సరంలో ముంబైలో శ్రీకాంత్ మరియు సునీతా మటోండ్కర్ అనే దంపతులకు జన్మించారు.  ఊర్మిళ తన చదువును ముంబై లోని డిజి రూపారెల్ కాలేజి నుంచి పూర్తి చేసుకున్నారు.  పేరు  ఊర్మిళా మటోండ్కర్ వృత్తి  నటి  పుట్టిన … Read more

పూనమ్ పాండే జీవిత చరిత్ర – Poonam Pandey biography in Telugu

Poonam pandey biography in Telugu

పూనమ్ పాండే భారతదేశానికి చెందిన మోడల్ మరియు నటి. బాల్యం: పూనమ్ పాండే 11వ మార్చి 1991 వ సంవత్సరంలో కాన్పూర్ లో శోభనాథ్ పాండే మరియు విద్యా పాండే దంపతులకు జన్మించారు. ఈమెకు ఒక సోదరి శ్రద్ధా పాండే మరియు సోదరుడు నీలేష్ పాండే ఉన్నారు. 2010 వ సంవత్సరంలో గ్లాడ్రాగ్స్ మాన్‌హంట్ మరియు మెగా మోడల్ పోటీలో పాల్గొని పూనమ్ మోడలింగ్ లో తన కెరీర్ ను ప్రారంభించారు. పూనమ్ పలు మ్యాగజిన్ కవర్ … Read more

What is Cervical cancer in Telugu – సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి ?

What is Cervical cancer in Telugu

గర్భాశయ ముఖద్వారం వద్ద క్యాన్సర్ కణాల ఎదుగుదల సర్వైకల్ క్యాన్సర్ కి కారణమవుతుంది.    ఈ గర్భాశయ ముఖద్వారం యోనీ ను కలుపుతుంది. HPV వైరస్ కి చెందిన వివిధ రకాలు సర్వైకల్ క్యాన్సర్ కి కారణమవుతాయి. ఈ వైరస్ శృంగారంలో పాల్గొన్నప్పుడు వ్యాప్తి చెందుతుంది.  HPV వైరస్ శరీరంలో ప్రవేశించినప్పుడు సాధారణంగా మన ఇమ్యూన్ సిస్టం వైరస్ నుంచి కాపాడుతుంది. కానీ కొన్ని సందర్భాలలో ఈ వైరస్ కొన్ని సంవత్సరాల వరకు జీవించి ఉంటుంది. ఫలితంగా గర్భాశయంలో … Read more

What is Artificial intelligence in Telugu – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి ?

What is Artificial intelligence in Telugu?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మన మెదడు రోబోట్స్ మరియు అడ్వాన్స్డ్  కంప్యూటర్ల గురించి ఆలోచించటం మొదలుపెడుతుంది. ఈ ఆర్టికల్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వివరంగా చదువుదాము.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పదానికి అర్థం కృత్రిమ మేధస్సు, ఒక మనిషి చేసే పనులను ఒక మెషీన్ లేదా కంప్యూటర్ చేయాలంటే కావలసిన మేధస్సునే కృత్రిమ మేధస్సు లేదా  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు.  ఉదాహరణకి మనుషులు తమ కళ్ళతో పరిసర ప్రాంతాలను గుర్తించినట్టు గుర్తించటం (visual perception),  … Read more

అమ్రితా అయ్యర్ జీవిత చరిత్ర – Amritha Aiyer biography in Telugu

Amrita Iyer biography in Telugu

అమ్రితా అయ్యర్ భారతదేశానికి చెందిన నటి. ఈమె ప్రధానంగా తమిళ మరియు తెలుగు సినిమాలలో నటిస్తారు.  బాల్యం:  అమ్రితా 14 మే 1994 వ సంవత్సరంలో తమిళనాడు లోని చెన్నై లో జన్మించారు.  అమ్రితా చెన్నై లో పుట్టినా కర్నాటకా రాష్ట్రం లోని బెంగళూరు లో పెరిగి పెద్దయ్యారు.  ఈమె సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బ్యాచిలర్ అఫ్ కామర్స్ డిగ్రీ ను సంపాదించారు.  చదువు పూర్తి చేసుకున్న తరవాత మోడల్ గా పనిచేసి … Read more

తేజ సజ్జ జీవిత చరిత్ర – Teja Sajja biography in Telugu

Teja Sajja biography in Telugu

తేజ సజ్జ భారతదేశానికి చెందిన నటుడు. తేజ ప్రధానంగా తెలుగు సినిమాలలో నటిస్తారు.  బాల్యం:  తేజ సజ్జ 1994వ సంవత్సరం 23 వ ఆగష్టు న జన్మించారు. తేజ తన స్కూల్ చదువును బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి చదివారు.  కెరీర్: తేజ సినిమా ఇండస్ట్రీ లో చాలా చిన్న వయస్సు నుంచే నటించడం ప్రారంభించారు.  తేజ 1998 లో విడుదల అయిన చూడాలని ఉంది సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేసారు.  … Read more

సీతక్క జీవిత చరిత్ర – Seethakka biography in Telugu

Sitakka biography in Telugu

సీతక్క యొక్క పూర్తి పేరు దనసరి అనసూయ. అందరూ ఈమెను సీతక్క అనే పిలుస్తూ ఉంటారు.  ఈమె భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. సీతక్క ప్రస్తుతం  తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ మరియు శిశు సంక్షేమం యొక్క మంత్రి గా పనిచేస్తున్నారు.  పేరు  దనసరి అనసూయ (Dansari Anasuya) ఇతర పేర్లు  సీతక్క  (Seethakka) పుట్టిన తేదీ  9 జూలై 1971 పుట్టిన ప్రాంతం   జగ్గన్నపేట (Jaggannapet) చదువు న్యాయవాది, … Read more

కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏమిటి ? – Congress 6 guarantees in Telugu

What is congress 6 guarantees in Telugu?

2023 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టో లో 6 గ్యారంటీలు ఉన్నాయి. మొదటి గ్యారంటీ: ఈ మొదటి గ్యారంటీ పేరు మహాలక్ష్మి, ఈ పథకం మొత్తం మూడు హామీలతో కలిసి ఉంటుంది. మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇవ్వటం. గ్యాస్ సీలిండర్లు కేవలం 500 రూపాయలకు కలిగించటం. RTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కలిగించటం. ప్రస్తుతం … Read more