ఊర్మిళా మటోండ్కర్ జీవిత చరిత్ర – Urmila Matondkar biography in Telugu
ఊర్మిళా మటోండ్కర్ భారతదేశానికి చెందిన నటి మరియు రాజకీయ నాయకురాలు. ఈమె ప్రధానంగా హిందీ సినిమాలలో పనిచేస్తారు. హిందీ తో పాటు తెలుగు, మలయాళం, మరాఠీ మరియు తమిళ సినిమాలలో నటిస్తారు. బాల్యం: ఊర్మిళ ఫిబ్రవరి 4, 1974 వ సంవత్సరంలో ముంబైలో శ్రీకాంత్ మరియు సునీతా మటోండ్కర్ అనే దంపతులకు జన్మించారు. ఊర్మిళ తన చదువును ముంబై లోని డిజి రూపారెల్ కాలేజి నుంచి పూర్తి చేసుకున్నారు. పేరు ఊర్మిళా మటోండ్కర్ వృత్తి నటి పుట్టిన … Read more