అమ్రితా అయ్యర్ జీవిత చరిత్ర – Amritha Aiyer biography in Telugu
అమ్రితా అయ్యర్ భారతదేశానికి చెందిన నటి. ఈమె ప్రధానంగా తమిళ మరియు తెలుగు సినిమాలలో నటిస్తారు. బాల్యం: అమ్రితా 14 మే 1994 వ సంవత్సరంలో తమిళనాడు లోని చెన్నై లో జన్మించారు. అమ్రితా చెన్నై లో పుట్టినా కర్నాటకా రాష్ట్రం లోని బెంగళూరు లో పెరిగి పెద్దయ్యారు. ఈమె సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బ్యాచిలర్ అఫ్ కామర్స్ డిగ్రీ ను సంపాదించారు. చదువు పూర్తి చేసుకున్న తరవాత మోడల్ గా పనిచేసి … Read more