తేజ సజ్జ జీవిత చరిత్ర – Teja Sajja biography in Telugu
తేజ సజ్జ భారతదేశానికి చెందిన నటుడు. తేజ ప్రధానంగా తెలుగు సినిమాలలో నటిస్తారు. బాల్యం: తేజ సజ్జ 1994వ సంవత్సరం 23 వ ఆగష్టు న జన్మించారు. తేజ తన స్కూల్ చదువును బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి చదివారు. కెరీర్: తేజ సినిమా ఇండస్ట్రీ లో చాలా చిన్న వయస్సు నుంచే నటించడం ప్రారంభించారు. తేజ 1998 లో విడుదల అయిన చూడాలని ఉంది సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేసారు. … Read more