తేజ సజ్జ జీవిత చరిత్ర – Teja Sajja biography in Telugu

తేజ సజ్జ భారతదేశానికి చెందిన నటుడు. తేజ ప్రధానంగా తెలుగు సినిమాలలో నటిస్తారు. 

బాల్యం: 

తేజ సజ్జ 1994వ సంవత్సరం 23 వ ఆగష్టు న జన్మించారు. తేజ తన స్కూల్ చదువును బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి చదివారు. 

కెరీర్:

తేజ సినిమా ఇండస్ట్రీ లో చాలా చిన్న వయస్సు నుంచే నటించడం ప్రారంభించారు. 

తేజ 1998 లో విడుదల అయిన చూడాలని ఉంది సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేసారు. 

తేజ టాలీవుడ్ ఇండస్ట్రీ లోని పెద్ద పెద్ద హీరోలైన చిరంజీవి,మహేష్ బాబు,వెంకటేష్,N. T. రామారావు జూనియర్, ప్రభాస్, అల్లు అర్జున్,  మరియు పవన్ కళ్యాణ్ తో నటించారు.

తేజ ఇంద్ర, ఠాగూర్, బాలు,కలిసుందం రా, యువరాజు,చత్రపతి, గంగోత్రి, వసంతం, సాంబ లాంటి మంచి హిట్ సినిమాలలో నటించారు. 

2021 వ సంవత్సరంలో జాంబీ రెడ్డి సినిమాలో మొదటి సారిగా  లీడ్ రోల్ లో నటించారు.   

ఇదే సంవత్సరం అద్భుతం అనే సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటించారు. ఈ సినిమా OTT ప్లాట్ ఫారం ఐన హాట్ స్టార్ లో విడుదల అయ్యింది. 

2024 వ సంవత్సరంలో హను – మాన్ అనే సూపర్ హీరో సినిమాలో నటించారు. 

చిరంజీవి మరియు హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మా తో కలిసి దిగిన ఫోటోను తేజా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసారు.

తేజ చైల్డ్ యాక్టర్ గా నటించిన సినిమాలు:

సంవత్సరం సినిమా 
1998Choodalani Vundi – చూడాలని వుంది
1999Raja Kumarudu – రాజ కుమారుడు
2000Kalisundam Raa – కలిసుందాం రా
2000Yuvaraju – యువరాజు
2000Bachi – బాచి
2001Deevinchandi – దీవించండి
2001Prema Sandadi – ప్రేమ సందడి
2002Indra – ఇంద్రుడు
2003Gangotri – గంగోత్రి
2003Ottesi Cheputunna – ఒట్టేసి చెపుతున్నా
2003Vasantam – వసంతం
2003Priyamaana Thozhi – ప్రియమాన తోజి
2003Tagore – ఠాగూర్
2004Adavi Ramudu – అడవి రాముడు
2004Samba – సాంబ
2005Balu – బాలు
2005Naa Alludu – నా అల్లుడు
2005Andarivaadu – అందరివాడు
2005Chatrapathi – చత్రపతి
2006Sri Ramadasu – శ్రీరామదాసు
2006Astram – అస్త్రం
2006Boss – బాస్

నటుడిగా నటించిన సినిమాలు : 

సంవత్సరం సినిమా 
2019Oh! Baby – ఓ! బేబీ
2021Zombie Reddy – జాంబీ రెడ్డి
2021Ishq – ఇష్క్
2021Adbhutham – అద్భుతం
2024Hanu Man – హను మాన్

Source: Teja Sajja – Wikipedia

Leave a Comment