ఖుషి సినిమా తెలుగులో విడుదల అవ్వబోతున్న రొమాంటిక్ కామెడీ సినిమా. ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ఖుషి సినిమా 1 సెప్టెంబర్ 2023 న రిలీజ్ కానుంది. ఇది తెలుగు భాషతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో కూడా డబ్ అయ్యి రిలీజ్ అవ్వనుంది.
Table of Contents
కాస్ట్ (తారాగణం):
- విప్లవ్, ఆరాధ్య భర్తగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)
- ఆరాధ్య, విప్లవ్ భార్యగా సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu)
- విప్లవ్ తండ్రి లెనిన్ సత్యగా సచిన్ ఖేడేకర్ (Sachin Khedekar)
- విప్లవ్ తల్లిగా శరణ్య పొన్వన్నన్ (Saranya Ponvannan)
- ఆరాధ్య తండ్రి చదరంగం శ్రీనివాసరావుగా మురళీ శర్మ (Murali Sharma)
- ఆరాధ్య అమ్మమ్మగా లక్ష్మి (Lakshmi)
- రోహిణి (Rohini)
- వెన్నెల కిషోర్ (Vennela Kishore)
- జయరామ్ (Jayaram)
- రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna)
- అలీ (Ali)
- శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar)
- భరత్ రెడ్డి (Bharath Reddy)
- శరణ్య ప్రదీప్ (Bharath Reddy)
మ్యూజిక్ :
ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చగా, అన్ని పాటలకు లిరిక్స్ శివ నిర్వాణ రాసారు.
గాయకులు:
Hesham Abdul Wahab,Sid Sriram, Chinmayi Sripaada, Rahul Sipligunj, Divya S. Menon, Saketh Komanduri
1. “నా రోజా నువ్వే” – హేషమ్ అబ్దుల్ వహాబ్
2. “ఆరాధ్య” సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద
3. “ఆరాధ్య” సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద
4. “ఆరాధ్య” సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద
4. “ఓసి పెళ్ళామా” రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ కొమండూరి