ఖుషి సినిమా (2023) కాస్ట్, రిలీజ్ డేట్ మరియు ట్రైలర్
ఖుషి సినిమా తెలుగులో విడుదల అవ్వబోతున్న రొమాంటిక్ కామెడీ సినిమా. ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఖుషి సినిమా 1 సెప్టెంబర్ 2023 న రిలీజ్ కానుంది. ఇది తెలుగు భాషతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో కూడా డబ్ అయ్యి రిలీజ్ అవ్వనుంది. కాస్ట్ (తారాగణం): మ్యూజిక్ : ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చగా, అన్ని పాటలకు … Read more