నో నట్ నవంబర్ అంటే ఏమిటి – What is No Nut November in Telugu?

నో నట్ నవంబర్ (No Nut November) అనేది  2010వ సంవత్సరంలో మొదలైన ఒక ఇంటర్నెట్ ఛాలెంజ్. 

2017వ సంవత్సరంలో సోషల్ మీడియా ద్వారా ఈ ఛాలెంజ్ కి పబ్లిసిటీ లభించింది. 

నో నట్ నవంబర్ అంటే ఏమిటి ?

నో నట్ నవంబర్ అంటే ఒక నెల మొత్తం శృంగారానికి దూరంగా ఉండటాన్ని అంటారు. 

ఇంగ్లీష్ భాష యొక్క యాసలో శృంగారానికి బదులు NUT అనే పదాన్నివినియోగిస్తున్నారు.   

 ఈ ఛాలెంజ్ లో పాల్గొనే వారు నవంబర్ నెల మొత్తం 30 రోజులు, స్వయం తృప్తి లేదా శృంగారం లో పాల్గొనకూడదు. ఒక్కసారి అయిన ఛాలెంజ్ తప్పితే ఛాలెంజ్ నుంచి అవుట్ అయినట్లే. 

ఈ ఛాలెంజ్ ను ఎవ్వరు కూడా నిర్వహించరు తమకు తాము స్వతహాగా చేసే ఛాలెంజ్.   

ఈ ఛాలెంజ్ మొదలైనప్పుడు పాల్గొన్న వారు ఎదో కామెడీ కోసం మొదలుపెట్టారు. సోషల్ మీడియా ద్వారా అనుకోకుండా పాపులర్ అయ్యింది.    

ముందుగా ఈ ఛాలెంజ్ ను ప్రారంభించిన వారు  నీలి చిత్రాల నుంచి దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది అని చెప్పారు. 

డిసెంబర్ (Not Recommended*):

నో నట్ నవంబర్ లో గెలిచిన వారు డిసెంబర్ లో ఇష్టమైనంత స్వయంతృప్తి మరియు శృంగారంలో పాల్గొన వచ్చని అంటారు.     

ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో మరియు ట్విట్టర్ లో ఈ ఛాలెంజ్ గురించి చాలా పోస్టులు కనిపిస్తున్నాయి.    

గమనిక : ఈ ఆర్టికల్ లో ఇచ్చిన సమాచారం కేవలం మీకు ఈ విషయం పై అవగాహన కలిగించటానికి మాత్రమే. ఈ వెబ్ సైట్ ఎలాంటి ప్రకారమైన ఛాలెంజ్ లను ప్రోత్సహించదు.

Source: No Nut November – Wikipedia

Leave a Comment