భూపేన్ హజారికా జీవిత చరిత్ర – Bhupen Hazarika Biography in Telugu

Bhupen Hazarika Biography in Telugu

భూపేన్ హజారికా భారత దేశానికి చెందిన సంగీతకారుడు, ప్లే బ్యాక్ సింగర్, కవి, నటుడు, లిరిక్స్ రైటర్ మరియు చిత్ర నిర్మాత. హజారీకా అస్సామీ భాషలో రాసి పాడిన పాటలు మానవత్వాన్ని మరియు సోదరభావం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. తన ఈ పాటలు ఇతర భాషలలో అనువాదం చేసి పాడటం కూడా జరిగింది. హిందీ మరియు బెంగాలీ భాషలో ఎక్కువగా అనువాదం చేయటం జరిగింది. హజారికా మత సామరస్యం, సానుభూతి మరియు న్యాయం లాంటి విషయాలను ఆధారం … Read more