Apple Success story in Telugu – ఆపిల్ సక్సెస్ స్టోరీ
ఆపిల్ కంపెనీ కి సంబంచిన ఏ ప్రోడక్ట్ అయినా సరే జనాలలో చాలా ఎక్కువ క్రేజ్ ఉంటుంది ఎందుకంటే స్టీవ్ జాబ్స్ తన కృషి వళ్ళ ఆపిల్ ని అలా బ్రాండెడ్ ప్రోడక్ట్ గా చేసారు. సామాన్య జనం నుంచి సెలబ్రిటీస్ దాకా అందరు ఈ బ్రాండ్ ని యూజ్ చేయాలనీ అనుకుంటారు. ఆపిల్ కంపెనీ iPhone smartphone, iPad tablet computer, iPod portable media players లాంటి ప్రొడక్ట్స్ ను తయారు చేయటంలో ముందంజ … Read more