సుందర్ పిచాయి జీవిత చరిత్ర – Sundar Pichai biography in Telugu
ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులలో సుందర్ పిచాయి ఒకరు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో పుట్టి పెరిగినా చదువులో ఎప్పుడు ముందుండే వారు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరవాత గూగుల్ కంపెనీ లో చేరారు. సుందర్ పిచాయ్ గూగుల్ లో పనిచేసేటప్పుడు గూగుల్ క్రోమ్, గూగుల్ డ్రైవ్, జిమెయిల్, గూగుల్ మ్యాప్స్ ను అభివృద్ధి చేయటంలో సహాయం చేసారు. వీరి ప్రతిభను చూసి గూగుల్ CEO గా నియమించటం జరిగింది. సిలికాన్ వ్యాలీ లో సుందర్ పిచాయి ను … Read more