శ్రియా శరన్ జీవిత చరిత్ర – Shriya Saran biography in Telugu
శ్రియా శరన్ యొక్క పూర్తి పేరు శ్రియా శరణ్ భట్నాగర్. శ్రియా భారత దేశానికి చెందిన నటి, ఈమె తెలుగు, తమిళ్ మరియు హిందీ సినిమాలలో నటించారు. బాల్యం : శ్రియా శరణ్ భట్నాగర్ 11 సెప్టెంబర్ 1982 వ సంవత్సరంలో ఉత్తర భారతదేశంలోని హరిద్వార్ లో జన్మించారు. శ్రియా పుష్పేంద్ర శరణ్ భట్నాగర్ మరియు నీరజా శరణ్ భట్నాగర్ దంపతులకు జన్మించారు. ఈమె తండ్రి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో పని చేసేవారు. మరియు … Read more