రణబీర్ జీవిత చరిత్ర – Ranbir kapoor biography in Telugu
రణబీర్ కపూర్ ఇండియా కు చెందిన హిందీ సినిమా ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ కి చెందిన అగ్ర నటుడు. రన్బీర్ కపూర్ నటుడు మరియు దర్శకుడు అయిన రాజ్ కపూర్ యొక్క మనవడు. బాల్యం : రణబీర్ రాజ్ కపూర్ సెప్టెంబర్ 28 1982 వ సంవత్సరంలో మహారాష్ట్ర లోని ముంబై లో జన్మించాడు. రణబీర్ యొక్క తల్లి నీతూ సింగ్ మరియు తండ్రి రిషి కపూర్ కూడా హిందీ సినిమా ప్రపంచానికి చెందిన వారు. రన్బీర్ … Read more