ముమైత్ ఖాన్ జీవిత చరిత్ర – Mumaith Khan biography in Telugu
ముమైత్ ఖాన్ భారతదేశానికి చెందిన నటి మరియు మోడల్. ఈమె తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ మరియు ఒడియా భాష కు చెందిన సినిమాలలో పలు ఐటెం సాంగ్స్ చేసారు. బాల్యం: ముమైత్ ఖాన్ 1వ సెప్టెంబర్ 1985 వ సంవత్సరంలో జన్మించారు. ఖాన్ ముంబై లోనే పుట్టి పెరిగింది. ముమైత్ ఖాన్ యొక్క తండ్రి పాకిస్తాన్ కి చెందిన వారు మరియు తల్లి తమిళనాడు లోని తిరుచిరాపల్లి కి చెందిన వారు. కెరీర్: ముమైత్ … Read more