K.L రాహుల్ జీవిత చరిత్ర – KL Rahul biography in Telugu
K.L రాహుల్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్ మరియు రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్. K.L రాహుల్ అప్పుడప్పుడు కీపర్ గా కూడా కీపింగ్ చేస్తారు. రాహుల్ డొమెస్టిక్ క్రికెట్ కర్ణాటక నుంచి ఆడుతారు మరియు IPL లో లక్నో సూపర్ జయింట్స్ టీం లో ఆడుతారు. బాల్యం: K.L రాహుల్ 18 ఏప్రిల్ 1992 సంవత్సరంలో K.N లోకేష్ మరియు రాజేశ్వరి దంపతులకు బెంగళూరు లో జన్మించారు. K.L రాహుల్ తండ్రి వృత్తి పరంగా ఒక … Read more