KCR జీవిత చరిత్ర – KCR Biography in Telugu
బాల్యం : చంద్రశేఖర్ రావు 17 ఫిబ్రవరి 1954 వ సంవత్సరంలో చింతమడక గ్రామంలో రాఘవ రావు మరియు వెంకటమ్మ అనే దంపతులకు జన్మించారు. కాలేజీ లో చదివే రోజులలో యూత్ కాంగ్రెస్ లో చేరారు, విద్యార్థి సంఘం అధ్యక్షకుడిగా పోటీ చేసి ఓడిపోయారు. కాలేజీ పూర్తి చేసిన తరవాత కూడా రాజకీయాల వైపే తన దృష్టిని పెట్టారు. రాజకీయ జీవితం : ఆ సమయంలోకాంగ్రెస్ MLA గా ఉన్న మదన్ మోహన్ వద్ద చేరారు, మదన్ … Read more