కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్ర – Kandukuri Veeresha lingam biography in Telugu
కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కర్త మరియు రచయిత. వీరేశలింగం స్త్రీ విద్య కోసం చాలా కృషి చేసారు. కృషి చేయటమే కాకుండా బాలికల కోసం పాఠశాలను కూడా ప్రారంభించాడు. మగ పిల్లలతో కలిసి ఆడపిల్లలు కూడా చదువుకునే కో ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే కాకుండా ఆ రోజుల్లో కులాల వారీగా మరియు డబ్బుల ఆధారంగా చదువు చెప్పే పక్షపాతాన్ని కూడా అంతమొందించడానికి ప్రయత్నించారు. అంటరాని కులాలకు చెందిన పిల్లలను మిగతా పిల్లలతో కూర్చోబెట్టి ఉచితంగా చదువు … Read more