దుర్గాబాయి దేశ్ముఖ్ జీవిత చరిత్ర – Durgabai Deshmukh Biography in Telugu
దుర్గాబాయి దేశ్ముఖ్ భారత దేశానికి చెందిన స్వాతంత్ర సమర యోధురాలు, న్యాయవాది, రాజకీయ నాయకురాలు మరియు సామాజిక కార్యకర్త. బాల్యం : దుర్గాబాయి దేశ్ముఖ్ 1909 జూలై 15 న, మద్రాసు ప్రెసిడెన్సీ (ఇప్పటి ఆంధ్రపరదేశ్) లోని రాజమండ్రి లో రామారావు, కృష్ణవేణమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. కేవలం 10 సంవత్సరాల వయస్సులోనే హిందీ భాషలో పాండిత్యాన్ని సంపాదించారు. చిన్న తనం నుంచే రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు. 12 సంవత్సరాల వయస్సులో ఇంగ్లీష్ మీడియం లో … Read more