Sirivennela Sitarama Sastry Biography in Telugu – సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవిత చరిత్ర
సిరివెన్నెల సీతారామ శాస్త్రి 20 మే 1955 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి లో జన్మించారు. శాస్త్రి గారు మొదటిసారిగా 1986 సంవత్సరంలో వచ్చిన సిరివెన్నెల సినిమాకి పాటలు రాసారు. ఈ సినిమాలో “విధాత తలపున”, “ఆదిభిక్షువు వాడినేది కోరేది” “ఈ గాలి ఈ నేల” రాసిన పాటలు ఉత్తమ గీత రచయితకు గాను నంది అవార్డు వచ్చింది. 1987 సంవత్సరంలో శ్రుతిలయలు అనే సినిమాలో రాసిన “తెలవారదేమో స్వామి” అనే పాటకు రెండవ సారి నంది … Read more