సనా ఖాన్ జీవిత చరిత్ర – Sana Khan biography in Telugu

Sana Khan biography in Telugu

సనా ఖాన్ భారతదేశానికి చెందిన బిజినెస్ ఉమెన్ మరియు మాజీ నటి. ఈమె హిందీ, తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పనిచేశారు. 2020 వ సంవత్సరంలో సనా ఖాన్ టీవీ మరియు సినిమా ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ తీసుకొని తన మతం ఇస్లాం మతం ప్రకారం తన జీవితాన్ని గడపాలని అనుకున్నారు. బాల్యం : సనా ఖాన్ 21 వ ఆగస్ట్ 1988 వ సంవత్సరంలో ముంబై లో జన్మించారు. ఈమె తండ్రి కేరళ … Read more