రామసేతు అంటే ఏమిటి – What is Rama setu in Telugu?
రామసేతు ని రామ వంతెన లేదా ఆడమ్స్ బ్రిడ్జి అని కూడా అంటారు. ఈ వంతెన దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న రామేశ్వరం లేదా పంబన్ ద్వీపం నుంచి శ్రీలంక దేశానికి చెందిన మన్నార్ ద్వీపానికి మధ్య ఉంది. ఈ వంతెన ఇసుక మరియు సున్నపు రాళ్లను కలిగి ఉంటుంది. ఈ వంతెన యొక్క పొడవు 48 కిలోమీటర్లు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశానికి వచ్చినప్పుడు ఈ వంతెన ను చూసి ఆడమ్స్ బ్రిడ్జి … Read more