దివి వద్ధ్యా జీవిత చరిత్ర – Divi Vadhyata Biography in Telugu
దివి వద్ధ్యా ఇండియా లో టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన నటి. దివి 2019 వ సంవత్సరంలో మహర్షి సినిమాలో నటించారు మరియు 2020 వ సంవత్సరంలో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్నారు. బాల్యం : దివి 15 మార్చి 1996 వ సంవత్సరంలో పుట్టారు. స్కూల్ చదువు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ నుంచి మరియు హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి MBA చదువును పూర్తి చేసారు. దివి తండ్రి ఒక వ్యాపారవేత్త మరియు … Read more