ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర – Chatrapati Shivaji Maharaj biography in Telugu
శివాజీ ను ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కూడా పిలుస్తారు. శివాజీ భారతదేశానికి చెందిన పాలకుడు మరియు భోంస్లే మరాఠి వంశానికి చెందిన వారు. క్షీణిస్తున్నబీజాపూర్ ఆదిల్ షాహి సుల్తాన్ యొక్క సామ్రాజ్యం నుంచి శివాజీ తన సొంత స్వతంత్ర రాజ్యాన్ని రూపొందించారు. ఇలా మరాఠా సామ్రాజ్యం యొక్క స్థాపన జరిగింది. 1674 వ సంవత్సరంలో రాయగడ్ కోట లో అధికారికంగా ఛత్రపతి కిరీటాన్ని పొందారు. బాల్యం: శివాజీ 19 ఫిబ్రవరి 1630 వ సంవత్సరంలో పూణే … Read more