చంద్ర గ్రహణం అంటే ఏమిటి – What is Lunar eclipse?
సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే వరుసలో చాలా దగ్గర దగ్గరగా వచ్చినప్పుడు సూర్యుని నీడ చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డువస్తుంది. ఫలితంగా భూమి యొక్క నీడ చంద్రుడు పై పడుతుంది. ఇది కేవలం పౌర్ణమి రోజున మాత్రమే జరుగుతుంది. ప్రతి నెల ఒక్కసారి పౌర్ణమి వస్తుంది కదా అయితే ప్రతి నెల కూడా చంద్రగ్రహణం అవ్వాలి కదా అని మీకు సందేహం రావొచ్చు. చంద్రుని కక్ష్య భూమితో పోలిస్తే కొన్ని డిగ్రీలు వంగి ఉంటుంది. … Read more