What is world AIDS day in Telugu – ఎయిడ్స్ డే అంటే ఏమిటి ?
1988 సంవత్సరం నుంచి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని డిసెంబర్ 1వ తారీఖున జరుపుకుంటారు. ఈ దినాన్ని ఎయిడ్స్ మహమ్మారి గురించి ప్రజలలో అవగాహన కల్పించటానికి జరుపుకుంటారు. చరిత్ర : ఎయిడ్స్ దినోత్సవాన్ని మొట్ట మొదటి సారిగా 1987వ సంవత్సరంలో జేమ్స్ డబ్ల్యూ. బన్ మరియు థామస్ నెట్టర్ అనే ఇద్దరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు రూపొందించారు. స్విట్జర్లాండ్ లోని జెనీవా లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ వద్ద జరుగుతున్న గ్లోబల్ ప్రోగ్రామ్ లో దీనిని ప్రారంభించారు. ప్రతి … Read more