గౌతమ్ అదానీ జీవిత చరిత్ర – Gautam Adani biography in Telugu
గౌతమ్ అదానీ భారతదేశానికి చెందిన బిలియనీర్ మరియు వ్యాపారవేత్త. అదానీ గ్రూప్ యొక్క చైర్మైన్ మరియు సంస్థాపకుడు. అదానీ ఫౌండేషన్ యొక్క ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడు, కానీ ఈ కంపెనీ ను తన భార్య ప్రీతి అదానీ ఆధ్వర్యంలో నడుస్తుంది. 16 సెప్టెంబర్, 2022 సంవత్సరానికి గౌతమ్ అదానీ నికర విలువ (Net worth) US$154.9 బిలియన్ డాలర్లు. బాల్యం : అదానీ జూన్ 24 1962 వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ … Read more