కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర – Konda Laxman Bapuji biography in Telugu
నిజాం పాలనకు మరియు రజాకార్లకు వ్యతిరేకంగా 1947 సంవత్సరం నుంచి 1948 సంవత్సరం వరకు తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న నాయకులలో ప్రముఖుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. బాల్యం : కొండా లక్ష్మణ్ బాపూజీ సెప్టెంబర్ 27, కొమరం భీం జిల్లాలోని వాంకిడిలో జన్మించారు. 3 సంవత్సరాల చిన్న వయస్సులో తల్లిని కోల్పోయారు. ఆసిఫాబాద్ లో ప్రాతమిక విద్యాభ్యాసం ను పూర్తి చేసారు. హైదరాబాద్ లో న్యాయశాస్త్ర విద్యను పూర్తిచేసారు మరియు 1940 వ సంవత్సరంలో లాయర్ గా … Read more