ఔరంగజేబు జీవిత చరిత్ర – Aurangazeb biography in Telugu
ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఆరవ చక్రవర్తి. ఈయనకు ఆలంగీర్ (ప్రపంచాన్ని జయించేవాడు) అనే బిరుదు కూడా ఉంది. ఔరంగజేబు పాలనలో మొఘల్ సామ్రాజ్యం ఎక్కువగా విస్తరించింది. దాదాపు దక్షిణ ఆసియా మొత్తం సామ్రాజ్యాన్ని విస్తరించారు. బాల్యం : ఔరంగజేబు నవంబర్ 3 1618వ సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అయిన షాజహాన్ మరియు రాణి ముంతాజ్ మహల్ కి జన్మించారు. ఈయన పుట్టినప్పుడు తాత మరియు మొఘల్ సామ్రాజ్య నాల్గవ చక్రవర్తి జహంగీర్ రాజు గా … Read more